US Iran War : ఇరాన్‌తో యుద్ధం ముగిసింది...డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన
ByMadhukar Vydhyula

ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ దేశంతో శాంతి ఒప్పందం పూర్తయిందన్నారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Single women : దక్షిణాదిలో పెరుగుతున్న ఒంటరి మహిళలు... తెలుగు రాష్ట్రాల స్థానం ఎంతో తెలుసా?
ByMadhukar Vydhyula

దేశవ్యాప్తంగా వివిధ కారణాల వల్ల భాగస్వామికి దూరంగా ఉంటున్న ఒంటరి మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తాజా నివేదిక తెలిపింది.. నేషనల్ | Short News | Latest News In Telugu

Elon Musk : ప్రపంచంలోనే తొలి 'ట్రిలియనీర్'గా ఎలన్ మాస్క్.. దూసుకెళ్లిన స్పేస్ఎక్స్ షేర్లు
ByMadhukar Vydhyula

ప్రముఖ ఏరోస్పేస్ కంపెనీ 'స్పేస్ఎక్స్' (SpaceX) అధిపతి ఎలన్ మాస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి "ట్రిలియనీర్" గా అవతరించారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

China : జనాభా సంక్షోభంలో 'డ్రాగన్' దేశం.. పతనం తప్పదంటున్న నిపుణులు
ByMadhukar Vydhyula

చైనాలో పడిపోతున్న జనాభారేటు కారణంగా దేశాభివృద్ధి కుంటుపడనుందని మార్టిన్ క్యాపిటల్ సంస్థ ఫౌండర్ రాడ్ డీ మార్టిన్ తెలిపారు.ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Jayalalithaa : మళ్లీ తెరపైకి జయలలిత మృతి కేసు...విజయ్‌ ప్రభుత్వ సంచలన నిర్ణయం?
ByMadhukar Vydhyula

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె.జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీపై విజయ్ ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతుంది. నేషనల్ | Short News | Latest News In Telugu

Diesel :వాహనదారులకు బిగ్‌షాక్‌..ఇక మీదట ఒకరికి 200 లీటర్ల డీజిల్ మాత్రమే
ByMadhukar Vydhyula

ఇకపై పెట్రోల్ బంకుల్లో ఒక వాహనానికి రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల డీజిల్‌ను మాత్రమే విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. నేషనల్ | Short News | Latest News In Telugu

Lokayukta raids : కుట్లు, అల్లికలతో రూ.11 కోట్లు సంపాదన... లోకాయుక్త సోదాల్లో  ప్రభుత్వ అధికారి వింత సమాధానం!
ByMadhukar Vydhyula

లోకయుక్తాకు దొరికిన ఒక అవినీతి అధికారి తన భార్య కుట్టు మిషన్ నడుపుతూ, బట్టల అల్లికల పని చేస్తూ ఆ రూ.11 కోట్లు సంపాదించిందని.. నేషనల్ | Short News | Latest News In Telugu

Cockroach Janata Party : ఇక రోజూ 'బొద్దింకల పార్టీ' సభలు... జూన్ 14న భాగ్యనగరంలో భారీ నిరసన.. షెడ్యూల్ విడుదల!
ByMadhukar Vydhyula

ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ CJP దేశవ్యాప్త ఆందోళనలు. నేషనల్ | Short News | Latest News In Telugu

Donald Trump : ఈరోజు రాత్రికి ఇరాన్‌ ఖేల్‌ ఖతం..డోనాల్డ్‌ ట్రంప్‌ సంచలన హెచ్చరిక
ByMadhukar Vydhyula

"ఈరోజు రాత్రి ఇరాన్‌పై చాలా భీకరంగా, అత్యంత తీవ్రంగా దాడులు చేస్తాం" అని ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

'Ignite' scam :హైదరాబాద్‌లో భారీ MLM మోసం భగ్నం: రూ. 5,000 కోట్ల 'ఇగ్నైట్' స్కామ్‌ను అడ్డుకున్న పోలీసులు!
ByMadhukar Vydhyula

మల్టీ లెవెల్ మార్కెటింగ్ (MLM) పేరుతో అమాయకులను ముంచేందుకు సిద్ధమైన నెట్‌వర్క్‌ను హైదరాబాద్ సిటీ పోలీసులు ఛేదించారు. తెలంగాణ | నేషనల్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు