White House : వైట్ హౌజ్ సమీపంలో మరోసారి కాల్పుల కలకలం..స్పాట్ లొ డొనాల్డ్ ట్రంప్
ByMadhukar Vydhyula

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో మరోసారి భద్రతా వైఫల్యం కలకలం సృష్టించింది. అధ్యక్షుడు ట్రంప్ భద్రతలో భారీలోపం బయటపడింది.ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

BIG BREAKING : విజయ్ సంచలన నిర్ణయం...ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ కు లేఖ?
ByMadhukar Vydhyula

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికి విజయ్‌ గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నేషనల్ | Short News | Latest News In Telugu

TVK : విజయ్ విక్టరీకి పీకే స్ట్రాటజీ ? విజయ్ విజయానికి కారణం అతనేనా?
ByMadhukar Vydhyula

తమిళనాడులో TVK సునామీ సృష్టించింది. ఆ సునామీ పేరు విజయ్ దళపతి అయితే..దానిని డ్రైవ్ చేసింది మాత్రం ప్రశాంత్ కిషోర్. నేషనల్ | Short News | Latest News In Telugu

Kalita Majhi : పాత్రలు కడిగిన చేతులకు పాలనా పగ్గాలు...MLA గా గెలిచిన పనిమనిషి
ByMadhukar Vydhyula

దశాబ్దాల కాలం పాటు ఇళ్లలో అంట్లు తోముతూ, వంట పనులు చేస్తూ జీవితం గడిపిన ఒక సామాన్య మహిళ, నేడు శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు. నేషనల్ | Short News | Latest News In Telugu

Tamil Nadu Assembly elections : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం...ఒక్క ఓటు తేడాతో ఓడిన మంత్రి? ఎవరో తెలుసా?
ByMadhukar Vydhyula

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.కేవలం ఒక్క ఓటు తేడాతో ఒక రాష్ట్ర మంత్రి ఓటమి పాలయ్యాడు. నేషనల్ | Short News | Latest News In Telugu

Tamil Nadu : ద్రవిడ పార్టీల ఆరు దశాబ్దాల ఆధిపత్యానికి ముగింపు
ByMadhukar Vydhyula

సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) సాధించిన విజయం భారత రాజకీయాల్లోనే ఒక అద్భుతంగా నిలిచింది. నేషనల్ | Short News | Latest News In Telugu

MMTS stations : నగరంలో మరో మూడు  కొత్త ఎంఎంటీఎస్‌ స్టేషన్లు..ఎక్కడెక్కడో తెలుసా?
ByMadhukar Vydhyula

హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణ పనుల్లో భాగంగా మరో మూడు కొత్త స్టేషన్ల ఏర్పాటు కానున్నాయి. తెలంగాణ | హైదరాబాద్ | Short News | Latest News In Telugu

Instagram Blackmail Trap Case : ఆజాద్‌ పేరిట జాదు లీలలు..సంచలన విషయాలు వెలుగులోకి..
ByMadhukar Vydhyula

ధనిక వర్గాల యువతులను లక్ష్యంగా చేసుకుని 'ఎస్కార్ట్', 'సిట్యువేషన్‌షిప్' పేరుతో వారిని నిలువునా ముంచాడు. క్రైం | తెలంగాణ | హైదరాబాద్ | Short News | Latest News In Telugu

Communist parties : ‘కమ్యూనిస్టు’ల కు చెల్లు చీటి....కంచుకోటలకు బీటలు
ByMadhukar Vydhyula

భారత రాజకీయ యవనికపై దశాబ్దాల పాటు ఎర్రజెండా రెపరెపలాడించిన వామపక్షాల వైభవం నేడు చారిత్రక సంధికాలంలో పడింది. నేషనల్ | Short News | Latest News In Telugu

Telangana : ఆట మొదలైంది..ఇక మిగిలింది తెలంగాణే
ByMadhukar Vydhyula

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో, బీజేపీ అగ్ర నాయకత్వం ఇప్పుడు దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాలపై దృష్టి సారించింది. తెలంగాణ | నేషనల్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు