Online betting : ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం.. నకిలీ బంగారంతో రూ.1.48 కోట్లు ముంచేసిన బ్యాంక్ మేనేజర్!
ByMadhukar Vydhyula

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన ఓ బ్యాంక్ మేనేజర్..నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.1.48 కోట్ల రుణం పొందాడు. క్రైం | తెలంగాణ | Short News | మెదక్ | Latest News In Telugu

BIG BREAKING: నేడు  విజయ్‌ ప్రభుత్వానికి బలపరీక్ష.. అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతుతో పెరిగిన బలం
ByMadhukar Vydhyula

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. నేషనల్ | Short News | Latest News In Telugu

BIG BREAKING: బండి భగీరథ్‌ కేసులో కీలక మలుపు..దర్యాప్తు ముమ్మరం, కఠిన సెక్షన్లు నమోదు
ByMadhukar Vydhyula

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన POCSO కేసులో దర్యాప్తు పుంజుకుంది. క్రైం | తెలంగాణ | హైదరాబాద్ | Short News | Latest News In Telugu

BIG BREAKING : బండి భగీరథ్‌ పోక్సో కేసు... బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్
ByMadhukar Vydhyula

తెలంగాణ రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర సంచలనం రేపిన పోక్సోకేసులో బండి భగీరథ్ బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. క్రైం | Short News | Latest News In Telugu

Jail Museum : చంచల్‌గూడ జైలు అధికారుల వినూత్న ప్రయోగం..రూ.500 చెల్లిస్తే చాలు జైలు జీవితాన్ని అనుభవించచ్చు
ByMadhukar Vydhyula

చంచల్‌గూడలోని సిబ్బంది శిక్షణ కేంద్రం (SICA) నందు ‘జైలు మ్యూజియం’, ‘ఫీల్ ద జైల్’ ప్రత్యేక బ్లాక్‌లను తెలంగాణ జైళ్ల శాఖ ప్రారంభించింది. Short News | Latest News In Telugu

BIG BREAKING  :  కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. NEET (UG)-2026 పరీక్ష రద్దు
ByMadhukar Vydhyula

మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ (NEET UG)2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.నేషనల్ | Short News | Latest News In Telugu

UN Tourism :  భారతీయుల్లో పెరిగిన విదేశీ పర్యటనల క్రేజ్‌..ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా?
ByMadhukar Vydhyula

విదేశీ ప్రయాణాల కోసం భారతీయులు రికార్డు స్థాయిలో ఖర్చు చేస్తున్నారు. విదేశీ పర్యటనల కోసం ఖర్చు చేస్తున్న దేశాల...Categories : నేషనల్ | Short News | Latest News In Telugu

BIG BREAKING : ఆ TVK ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు?.. బల పరీక్ష వేళ విజయ్ కు హైకోర్టు బిగ్ షాక్!
ByMadhukar Vydhyula

తమిళనాడు అసెంబ్లీలో జరిగే విశ్వాస (బల) పరీక్షకు ముందే అధికార తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ | Short News | Latest News In Telugu

Maoist party : మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్..మరో కీలక నేత లొంగుబాటు
ByMadhukar Vydhyula

మావోయిస్టు పార్టీ అత్యంత కీలకమైన కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ తన భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. Short News | Latest News In Telugu

Wine shops : సీఎం విజయ్‌ సంచలన నిర్ణయం...ఏకంగా 717 వైన్స్‌ షాపులు క్లోజ్‌
ByMadhukar Vydhyula

రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 717 మద్యం షాపులను 2 వారాల్లోగా మూసివేయాలని సీఎం విజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. నేషనల్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు