Bangalore Municipality : పక్క రాష్ట్రాలవైపు టీవీకే విజయ్‌ చూపు...కర్ణాటకలో ఎంట్రీకి మాస్టర్‌ ప్లాన్‌
ByMadhukar Vydhyula

తమిళనాడు విజయంతో ఊపుమీదున్న TVK అధినేత విజయ్‌ కర్ణాటక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు క్షేత్రస్థాయి పరిశీలనలు జరుపుతున్నాడు. నేషనల్ | Short News | Latest News In Telugu

Petrol prices : మరోసారి సామాన్యుడికి షాక్‌...విరామం లేకుండా 'పెట్రో వడ్డన'
ByMadhukar Vydhyula

అంతర్జాతీయ ఉద్రిక్తతల మూలంగా మరోసారి దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటరుకు సగటున 87 పైసల నుండి 91 పైసల వరకు పెరిగాయి. నేషనల్ | Short News | Latest News In Telugu

TVK Vijay : టీవీకే విజయ్‌ షాక్‌... ఉప ఎన్నిక, రాజ్యసభ ఎన్నికల్లో త్రిషకు నో ఛాన్స్‌...
ByMadhukar Vydhyula

సీఎం విజయ్ రాజ్యసభలో అడుగుపెట్టేందుకు, ఇటు రాష్ట్రంలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టు కునేందుకు ప్రయత్నిస్తున్నారు.నేషనల్ | Short News | Latest News In Telugu

Telangana Temperatures : భగ్గుమంటున్న భానుడు..పిట్టల్లా రాలుతున్న జనాలు
ByMadhukar Vydhyula

తెలంగాణ రాష్ట్రాన్ని భానుడు తన ప్రచండ రూపంతో అతలాకుతలం చేస్తున్నాడు. వడ దెబ్బతో రాష్ట్రంలో ఒక్కరోజే 51 మంది మరణించారు. Short News | Latest News In Telugu

Shamshabad Airport : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం...ఆ విమానానికి  బాంబు బెదిరింపు మెయిల్..
ByMadhukar Vydhyula

ఆమ్‌స్టర్‌డామ్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న అంతర్జాతీయ విమానంలో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తి మెయిల్‌ పంపాడు. తెలంగాణ | Short News | Latest News In Telugu

China Beauty Influencer : సోషల్ మీడియాలో సరికొత్త చరిత్ర.. 24 గంటల్లో కోటి మంది ఫాలోవర్స్
ByMadhukar Vydhyula

చైనాకు చెందిన ఓ సాధారణ యువతి, సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసిన కేవలం 24 గంటల్లోనే కోటి మంది ఫాలోవర్స్‌ను సంపాదించింది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Green Card : గ్రీన్‌ కార్డుల మెమో నిర్లక్షపూరిత నిర్ణయం..ట్రంప్ పై న్యాయనిపుణుల మండిపాటు
ByMadhukar Vydhyula

అమెరికాలో గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారి విషయంలో ట్రంప్ తీసుకొచ్చిన నూతన నిబంధనలపై నిరసనలు వెల్లువెత్తాయి. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Summer beer sales : ఎండలతో తెలంగాణ బేజారు.. ఒక్క రోజే 24 లక్షల బీర్లు తాగేశారు
ByMadhukar Vydhyula

తెలంగాణలో గత 20 ఏళ్ల రికార్డులను బద్దలు కొడుతూ ఎండలు మండిపోతున్నాయి. దానికి తగినట్లే తెలంగాణలో రోజుకు 24 లక్షల బీర్లు అమ్ముడవుతున్నాయి.Short News | Latest News In Telugu

China Coal Mine Explosion : చైనా బొగ్గు గనిలో పేలుడు.. 90 మంది దుర్మరణం
ByMadhukar Vydhyula

చైనాలోని షాన్‌షీ (షాంగ్జీ) ప్రావిన్సులో గల ఒక బొగ్గు గనిలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 90మంది వరకు మృతి చెందారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

White house : ట్రంప్ ను వేటాడుతున్న మృత్యువు...శ్వేత సౌధం సమీపంలో మరోసారి కాల్పుల కలకలం
ByMadhukar Vydhyula

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం (వైట్‌హౌస్) సమీపంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు