ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్న అర్హులైన పేదలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్థిక సాయంగా రూ.5 లక్షలు మంజూరు చేయనుంది. తెలంగాణ | Short News | Latest News In Telugu
హైదరాబాద్ మణికొండలో మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన నాగరాజు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైం | తెలంగాణ | హైదరాబాద్ | Short News | Latest News In Telugu
తమిళనాడులో అధికారంలోకి వచ్చిన నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (TVK) రాజ్య సభలోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. నేషనల్ | Short News | Latest News In Telugu
అమెరికాలో స్థిరపడాలనుకునే లక్షలాది మంది భారతీయులకు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ మరో బిగ్‌షాక్ ఇచ్చింది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu
మధ్యాహ్న భోజన పథకాన్ని, ఇకపై ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ అమలు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ | హైదరాబాద్ | Short News | Latest News In Telugu
బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వివాదంపై ఢిల్లీ పెద్దలు తనను ఏమీ అడగలేదని బీజేపీ నేత ఎన్.రామచంద్రరావు తెలిపారు. తెలంగాణ | హైదరాబాద్ | Short News | Latest News In Telugu
బక్రీద్ పండుగ ప్రభుత్వ సెలవు దినాన్ని మే 27(బుధవారం)కు బదులు మే 28 (గురువారం)కు మార్చినట్లు అధికారులు తెలిపారు.తెలంగాణ | Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu
పెద్ది చిత్రం నుంచే ఇకపై రాష్ట్రంలో పర్సంటేజ్ ప్రాతిపదికన మాత్రమే సినిమాలు ఆడిస్తామని ఎగ్జిబిటర్స్ తెగేసి చెప్పారు. తెలంగాణ | Short News | Latest News In Telugu
పశ్చిమాసియాలో మరోసారి టెన్షన్ నెలకొంది. అమెరికా సైనిక చర్యలకు సిద్ధమవుతోందనే ప్రచారంతో..ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది.ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu
ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కేన్స్ వేదికపై నీలిరంగు గౌనులో నడిచివస్తుంటే.. అక్కడ ఒక్కసారిగా కెమెరాలు క్లిక్ మన్నాయి. ఇంటర్నేషనల్ | Short News | సినిమా | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/03/23/telangana-cabinet-approves-several-key-bills-2026-03-23-21-15-09.jpg)
/rtv/media/media_files/2026/05/23/alkapur-township-2026-05-23-21-26-22.jpg)
/rtv/media/media_files/2025/08/21/tvk-2025-08-21-18-14-05.jpg)
/rtv/media/media_files/2026/05/23/us-green-card-applicants-will-now-have-to-return-to-their-home-countries-to-apply-2026-05-23-09-02-25.jpg)
/rtv/media/media_files/2025/03/07/rQfqIb0MIHPRwZilQb8n.webp)
/rtv/media/media_files/2026/05/23/latest-news-in-telugu-2026-05-23-19-41-40.jpg)
/rtv/media/media_files/2025/11/05/super-moon-2025-11-05-17-52-59.jpg)
/rtv/media/media_files/2026/05/23/exhibitors-vs-producers-2026-05-23-18-00-20.jpg)
/rtv/media/media_files/2026/03/02/iran-us-war-2026-03-02-14-00-39.jpg)
/rtv/media/media_files/2026/05/23/aishwarya-rai-bachchan-2026-05-23-16-56-37.jpg)