Gujarat Titans : టైటాన్స్‌కు తప్పిన ముప్పు.. గుజరాత్‌ ఐపీఎల్‌ బస్సులో అర్ధరాత్రి మంటలు!
ByMadhukar Vydhyula

ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం గుజరాత్ టైటాన్స్ ప్రయాణిస్తున్నబస్సులో అర్ధరాత్రి మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. నేషనల్ | Short News | Latest News In Telugu

South Coast Railway Zone : సాకారమైన 4 దశాబ్దాల కల.. నేటి నుంచే విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్‌’!
ByMadhukar Vydhyula

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన 'దక్షిణ కోస్తా రైల్వేజోన్‌' నేటి నుంచి అధికారికంగా తన కార్యకలాపాలను ప్రారంభించింది. Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu

EHS : ఈ నెల నుంచే..ఉద్యోగులకు హెల్త్‌ స్కీమ్‌ ? ఉద్యోగసంఘాలు ఏమంటున్నాయంటే?
ByMadhukar Vydhyula

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య భద్రతకు సంబంధించిన కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) ఈ నెల నుంచే అమల్లోకి రానుంది. తెలంగాణ | Short News | Latest News In Telugu

Royal Challengers Bengaluru Win  : 'అద్వితీయ' బెంగళూరు.. వరుసగా రెండోసారీ 'కప్‌ నమ్దే'!
ByMadhukar Vydhyula

ఐపీఎల్‌-19వ సీజన్‌ ఫైనల్లో ఆర్‌సీబీ అద్భుత ప్రదర్శనతో వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. నేషనల్ | స్పోర్ట్స్ | Short News | Latest News In Telugu

IPL 2026 Final : రాణించలేకపోయిన గుజరాత్ బ్యాటర్లు..ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?
ByMadhukar Vydhyula

ఐపీఎల్ 2026 టోర్నీలో గుజరాత్ జట్టు 8 వికెట్ల నష్టానికి 155 పరుగులకే పరిమితమైంది. ఆర్సీబీ విజయం సాధించాలంటే 156 పరుగులు చేయాలి. నేషనల్ | Short News | Latest News In Telugu

JEE Advanced-2026 : JEE అభ్యర్థులకు గుడ్ న్యూస్ .. రేపే అడ్వాన్స్‌డ్ ఫలితాలు
ByMadhukar Vydhyula

జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced-2026) పరీక్ష ఫలితాలు రేపు (జూన్ 1, సోమవారం) ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. నేషనల్ | Short News | Latest News In Telugu

Yolka Interceptor  :  పేలుడు పదార్థం లేకుండా శతృ డ్రోన్లను కూల్చే ‘యోల్కా’
ByMadhukar Vydhyula

రష్యా, ఉక్రెయిన్ ల యుద్ధంలో రష్యా అత్యంత సులభంగా ప్రయోగించే వీలున్న ‘యోల్కా’ ఇంటర్‌సెప్టర్ డ్రోన్లను వినియోగిస్తుంది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

IPL 2026 : ఐపీఎల్ విజేతకు దక్కేది ఎన్నికోట్లో తెలుసా? అంతేకాదు ఆ టీమ్‌లకు కూడా భారీ నగదు...
ByMadhukar Vydhyula

IPLఫైనల్‌ పోరులో విజేతగా నిలిచి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకునే జట్టుకు కప్పుతో పాటు రూ. 20 కోట్ల భారీ నగదు బహుమతి లభించనుంది. నేషనల్ | Short News | Latest News In Telugu

CBSE Tool Kit Exposed :  ప్రిన్సిపల్స్ రీల్స్ చేయడమేంటీ?
ByMadhukar Vydhyula

విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చాయని ఆందోళన చేస్తుంటే సీబీఎస్ఈ గ్రేట్!" అని ప్రిన్సిపల్స్ అంటున్నారెందుకు? నేషనల్ | Short News | Latest News In Telugu | Opinion

Chittoor : చిత్తూరులో అంతరాష్ట్ర అక్రమ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ రాకెట్‌ గుట్టు రట్టు
ByMadhukar Vydhyula

ఏపీలోని చిత్తూరు జిల్లాలో అంతరాష్ట్ర అక్రమ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు. Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు