సాయిబాబా విగ్రహాలు తొలగింపు.. భక్తుల ఆందోళన By B Aravind 02 Oct 2024 ఉత్తరప్రదేశ్‌లోని పలు ఆలయాల్లో 'సనాతన్ రక్షక్ సేన' అనే సంస్థ సాయిబాబా విగ్రహాలను తొలగించింది. Short News | Latest News In Telugu | నేషనల్
లెబనాన్‌పై రాకెట్ల వర్షం.. సరిహద్దుల్లో 900 మంది భారత సైనికులు By B Aravind 02 Oct 2024 లెబనాన్ సరిహద్దుల్లో ఐక్యరాజ్య సమితి తరఫున పనిచేస్తున్న 900 మంది భారత సైనికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ఆ సమయంలో ప్రధాని మోదీ నుంచి కాల్‌ను తిరస్కరించాను: వినేశ్ ఫొగాట్ By B Aravind 02 Oct 2024 తాను అనర్హత వేటుకు గురైన సమయంలో ప్రధాని మోదీ నుంచి ఫోన్ వస్తే మాట్లాడేందుకు నిరాకరించానని రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ప్రతీరోజూ 50 కోట్లకు పైగా లావాదేవీలు.. By B Aravind 02 Oct 2024 ఈ ఏడాది సెప్టెంబర్‌లో యూపీఐ నుంచి ఏకంగా రూ.20.64 లక్షల కోట్ల చెల్లింపులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ఇరాన్‌కు వెళ్లకండి.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన By B Aravind 02 Oct 2024 ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు మానుకోవాలి భారత ప్రజలకు సూచనలు చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం చిన్న పిల్లల కొట్లాటల ఉంది: ట్రంప్ By B Aravind 02 Oct 2024 ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడులు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు మరింత చెలరేగాయి. దీంతో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం చిన్న పిల్లల కొట్లాటల ఉందన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Watch Video: స్వచ్ఛభారత్.. విద్యార్థులతో కలిసి చీపురు పట్టిన ప్రధాని By B Aravind 02 Oct 2024 మహాత్మగాంధీ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఏపీలో కొత్త లిక్కర్ పాలసీకి దరఖాస్తుల ఆహ్వానం.. రూ.99కే క్వార్టర్! By B Aravind 01 Oct 2024 ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీకి నేటినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుదారులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చని స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అక్టోబర్ 11న లాటరీ తీసి, లైసెన్సులు కేటాయించనున్నారు. రూ.99కే క్వార్టర్ మద్యం అందించనున్నారు.
న్యూజిలాండ్‌లో ఆర్థిక సంక్షోభం.. విదేశాలకు పెరుగుతున్న వలసలు By B Aravind 30 Sep 2024 ప్రస్తుతం న్యూజిలాండ్ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోంది. దీని ప్రభావంతో అక్కడ నివసిస్తున్న వలసవాదులు ఆస్ట్రేలియా, యూకేతో పాటు ఇండియాలోని హైదరాబాద్, బెంగళూరు, ముంబయి లాంటి నగరాలకు కూడా వెళ్లిపోతున్నారు. short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
తిరుపతి లడ్డూతో రాజకీయాలు వద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు By B Aravind 30 Sep 2024 తిరుమల లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే .ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ | నేషనల్