Iran VS US-Israel War: 23వ రోజుకు చేరిన యుద్ధం.. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌కు భారీ నష్టం..
ByB Aravind

మిడిల్‌ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధం 23వ రోజుకి చేరింది. ఈ యుద్ధం వల్ల ఆయా దేశాల్లో కేవలం సైనికపరంగా కాకుండా ఆర్థికంగా భారీ ప్రభావం చూపిస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

వినియోగదారులకు బిగ్ షాక్.. ఇకనుంచి గృహ అవసరాలకు 10 కేజీల సిలిండర్ !
ByB Aravind

అంతర్జాతీయంగా ఉద్రిక్తతల కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్పీజీ కొరతను అధిగమించేందుకు భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకోనున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BIG BREAKING: యుద్ధం ఆపేస్తున్నా.. ట్రంప్ సంచలన ప్రకటన
ByB Aravind

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BIG BREAKING: పర్షియన్ గల్ఫ్ అంతటా  సీమైన్స్ పెడతాం.. ఇరాన్ సంచలన హెచ్చరిక
ByB Aravind

ఇరాన్‌ సంచలన వార్నింగ్ ఇచ్చింది. తమ దేశ తీరంపై లేదా ద్వీపాలపై దాడులు చేస్తే.. పర్షియన్ గల్ఫ్ అంతటా సీమైన్స్‌ పెడతామంటూ హెచ్చరించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BIG BREAKING: మాగంటి గోపినాథ్‌ కుమార్తెలకు రోడ్డు ప్రమాదం.. పెద్ద కూతురుకు సీరియస్
ByB Aravind

హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు  ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ కుమార్తెలకు తీవ్రంగా గాయాలయ్యాయి. Latest News In Telugu | తెలంగాణ | Short News

Watch Video: ఆలయంలో అమానుష ఘటన.. భక్తులను ఈడ్చుకెళ్లి కొట్టిన పూజారులు
ByB Aravind

మహారాష్ట్రలోని కొహ్లాపూర్‌లో ఉన్న జ్యోతిబా ఆలయంలో సోమవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 20 మంది పూజారులు ఇద్దరు భక్తులపై తీవ్రంగా దాడి చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News  

Iran:  F-35 యుద్ధ విమానాన్ని ఇరాన్ ఎలా దెబ్బతీసిందో తెలుసా.. వెలుగులోకి సంచలన నిజాలు
ByB Aravind

ఇటీవల ఇరాన్ చేసిన ప్రకటన సంచలనం రేపింది. అమెరికాకు చెందిన స్టెల్త్‌ ఫైటర్‌ జెట్ F-35 విమానాన్ని టార్గెట్‌ చేసి దెబ్బతీసినట్లు పేర్కొంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Cuba: క్యూబాలో విద్యుత్ సంక్షోభం.. చీకట్లో మగ్గిపోతున్న ప్రజలు
ByB Aravind

అమెరికా తీసుకున్న నిర్ణయాలు క్యూబాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో విద్యుత్ సంక్షోభం నెలకొంది. దీంతో అక్కడి ప్రజలు అంధకారంలో చిక్కుకున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Trump: ట్రంప్ నుంచి గ్రీన్‌లాండ్‌ను రక్షిస్తాం.. ఇరాన్ సంచలన ప్రకటన
ByB Aravind

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఇరాన్ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

విమానంలో విషాద ఘటన.. మహిళ మృతి.. మృతదేహంతోనే ప్రయాణం
ByB Aravind

విమానం టేకాఫ్ అయిన కాసేపటికే విషాదం జరిగింది. ఓ ప్రయాణికురాలు మృతి చెందడం కలకలం రేపింది. హాంగాంగ్ నుంచి లండన్‌ వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు