కేరళలో మరో ప్రాణాంతక వ్యాధి బయటపడింది. కోళికోడ్ జిల్లాలోని షిగెల్లా అనే వ్యాధి వ్యాప్తిస్తోంది. దీంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని ఎరంజికల్ అనే ప్రాంతంలో తాజాగా 12 మందికి ఈ వ్యాధి సోకింది. Latest News In Telugu | నేషనల్ | Short News
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసింది. డిమోనా నగరంలోని ఇజ్రాయెల్‌కు అత్యంత కీలకమైన అణు పరిశోధనా కేంద్రం టార్గెట్‌గా బాలిస్టిక్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ | Latest News In Telugu | Short News
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. హర్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల చాలా దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. ఈ జలసంధిని తెరిపించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. మెట్రో డీలక్స్, మెట్రో లగ్జరీ ఏసీ బస్సు ఛార్చీలు తగ్గించింది. టికెట్ ధరల్లో మార్పులు చేయనప్పటికీ డిస్కౌంట్ పేరుతో తగ్గించింది. Latest News In Telugu | తెలంగాణ | Short News
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరో వ్యక్తి మృతి చెందాడు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
మిడిల్‌ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధ ప్రభావం భారత కరెన్సీపై పడింది. రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద అమెరికా డాలర్ ముందు నిలవలేకపోతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
హిందూ మహాసముద్రం పైకి ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. సముద్రంలోని అమెరికా-యూకే సైని స్థావరమైన డిగో గార్సియా టార్గెట్‌గా ఈ మిస్సైల్స్‌ను ప్రయోగించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
భార్య వంట చేయని కారణంతో విడాకుల కోరిన ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు గట్టి కౌంటర్ ఇచ్చింది. Latest News In Telugu | నేషనల్ | Short News
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటన చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/03/22/shigella-cases-rise-in-kozhikode-2026-03-22-11-07-38.jpg)
/rtv/media/media_files/2026/03/22/iran-war-2026-03-22-10-22-38.jpg)
/rtv/media/media_files/2026/03/22/amazon-ai-phone-2026-03-22-11-22-54.jpg)
/rtv/media/media_files/2026/03/22/open-strait-of-hormuz-within-48-hours-trump-warns-iran-2026-03-22-08-05-29.jpg)
/rtv/media/media_files/2026/03/22/tgsrtc-2026-03-22-07-33-38.jpg)
/rtv/media/media_files/2026/03/22/death-toll-in-the-adulterated-milk-incident-reaches-to-17-2026-03-22-06-55-10.jpg)
/rtv/media/media_files/2026/03/21/rupee-2026-03-21-13-35-08.jpg)
/rtv/media/media_files/2026/03/21/iran-fires-missiles-at-indian-ocean-us-uk-base-2026-03-21-12-34-07.jpg)
/rtv/media/media_files/2026/03/21/supreme-court-2026-03-21-11-59-29.jpg)
/rtv/media/media_files/2026/03/21/iranian-oil-2026-03-21-09-19-51.jpg)