ఆంధ్రప్రదేశ్ TDP vs Jana Sena : పిఠాపురంలో రచ్చరచ్చ..రెండోరోజు నాగబాబుకు తప్పని నిరసన సెగ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజవర్గం పిఠాపురంలో కూటమి పార్టీల మధ్య రచ్చ మొదలైంది. జనసేన ఎమ్మెల్సీ నాగాబాబు రెండో రోజు పిఠాపురం నియోజకవర్గం లో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన అడుగడుగున ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ నేతలు జై వర్మ అంటూ నినాదాలు చేశారు. By Madhukar Vydhyula 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Gold theft : ఏపీ సరిహద్దులో భారీగా బంగారం చోరీ....దాని విలువ ఎంతంటే? ఆంధ్ర - తమిళనాడు సరిహద్దుల్లో వీ.కోట మండల పరిధిలోని నాయకనేరి అటవీ ప్రాంతంలో దారిదోపిడి ముఠా ఓ కారును అడ్డగించి రూ.3కోట్ల విలువైన బంగారాన్ని దోచుకెళ్లింది. కారును అడ్డగించి కత్తులతో బెదిరించి 3.75 కిలోల బంగారు కడ్డీలను దోచుకెళ్లారు. By Madhukar Vydhyula 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Liquor Scam Case : ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం( సిట్) దూకుడు పెంచింది. ఈ స్కాంలో కీలకంగా వ్యవహరించిన వారందరిని విచారించేందుకు సిట్ సిద్ధమైంది. మరో వైపు ఈ స్కాంలో సూత్రధారులు, పాత్రధారులకు ఉచ్చు బిగిస్తున్నది. By Madhukar Vydhyula 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Aghori - Sri Varshini Issue: అఘోరీ బాగోతం బట్టబయలు చేసిన వర్షిణీ పేరెంట్స్.. సంచలన వీడియో! వర్షిణీ పేరెంట్స్ అఘోరీకి సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టారు. అఘోరీని నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేశారు. అఘోరీ బంగారం ఆశచూపి వర్షిణీని ట్రాప్ చేసిందని ఆరోపించారు. వర్షిణీపై అఘోరీ క్షుద్రపూజలు, వశీకరణ చేసి తనవైపుకు తిప్పుకుందని తల్లిదండ్రులు అంటున్నారు. By Seetha Ram 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: దారుణం.. బట్టలు ఉతుకుతుండగా.. పొడిచి పొడిచి పరార్ విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాంలో యువతిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఇంటి ముందు బట్టలు ఉతుకుతుండగా.. మాస్క్ ధరించి వచ్చి కత్తితో పొడిచి పరారయ్యాడు. యువతికి పొట్టలో బలంగా కత్తిపోట్లు దిగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. By Vijaya Nimma 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ఎమ్మెల్యే కొలికపూడికి షాకిచ్చన చంద్రబాబు.. వీడియో వైరల్! తిరువూరు TDP ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కు సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఈ రోజు నందిగామ పర్యటనలో శ్రీనివాస్ ను పట్టించుకోలేదు. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన వైపు సీరియస్ గా చూశారు. తిరువూరులో పరిణామాలపై టీడీపీ హైకమాండ్ ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. By Nikhil 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Viral Video: అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం.. రంగంలోకి ట్రంప్ మామ- బ్యాన్ చేయాలంటూ! అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదంపై తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించినట్లు మీమర్స్ ఓ వీడియో క్రియేట్ చేశారు. ‘కస్టమర్‌కు జరిగిన అవమానం గురించి నాకు చాలా బాధ కలిగింది. అందువల్ల అలేఖ్య చిట్టి పికెల్స్‌ను వెంటనే బాయ్ కాట్ చేయాలి’ అని చెప్పుకొచ్చారు. By Seetha Ram 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 🔴Live Breakings: జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు & బిగ్ బాస్ ఫేం కంటెస్టెంట్ అరెస్టు Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నాగాంజలి అంత్యక్రియల్లో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు! ఫార్మసిస్ట్ విద్యార్థిని నాగాంజలి అంత్యక్రియల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాగాంజలి మృతికి కారణమైన దీపక్‌ను...కఠినంగా శిక్షించాలని బంధువులు,గ్రామస్తుల ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తామని నిరసనకు దిగారు. By Krishna 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn