Srikakulam : బయటకు వెళ్తే చంపేస్తారని.. రెండేళ్లుగా కూతురిని బంధించిన తల్లి!
ఒడిశాలోని కటక్‌కు చెందిన నరసింహరాజుతో భాగ్యలక్ష్మికి 2007లో వివాహమైంది. పదేళ్ల క్రితం భర్త మరణించడంతో, కుమార్తె మౌనికతో కలిసి భాగ్యలక్ష్మి తన కన్నవారి ఇంటి వద్దే ఉంటుంది.
ఒడిశాలోని కటక్‌కు చెందిన నరసింహరాజుతో భాగ్యలక్ష్మికి 2007లో వివాహమైంది. పదేళ్ల క్రితం భర్త మరణించడంతో, కుమార్తె మౌనికతో కలిసి భాగ్యలక్ష్మి తన కన్నవారి ఇంటి వద్దే ఉంటుంది.
మావోయిస్టు కీలక నాయకుడు హిడ్మా సహా ఆరుగురు ఎన్కౌంటర్ తో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మరోవైపు విజయవాడలో పలువురు మావోయిస్టులు పట్టుబడ్డారు. వారంతా దేవ్ జీకి సెక్యూరిటీగా ఉండే వారని తెలుస్తోంది. దీంతో దేవ్ జీ ఎక్కడున్నారన్న సందేహం మొదలైంది.
గణపవరం గ్రామానికి చెందిన ఏరువ జమలారెడ్డి తన భార్యతో గొడవపడి విడాకులు తీసుకున్నాడు. దీంతో అతడు మద్యానికి బాగా బానిసయ్యాడు. ఈ క్రమంలోనే తనకున్న పొలాన్ని అమ్ముకుని.. దాంతో వచ్చిన డబ్బుతో తాగుడు, జల్సాలు చేసేవాడు. అతడి నాగరాజు అనే స్నేహితుడు ఉన్నాడు.
ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాన్ని డిసెంబర్ 30వ తేదీ నుంచి పది రోజుల పాటు కొనసాగించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనంలో 164 గంటలను ప్రత్యేకంగా సాధారణ భక్తులకే కేటాయించినట్లు టీటీడీ ప్రకటించింది.
కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని వివరించారు. పట్టుబడిన మావోయిస్టులు అంతా హిడ్మా టీం అని తేల్చారు పోలీసులు.
నెల్లూరు జిల్లా కావలిలో రైలు పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని కొండాపురం మండలం సాయిపేట గ్రామం అరుంధతివాడికి చెందిన పుండ్ల హవీలా షారోన్గా గుర్తించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. మావోయిస్టుల అగ్ర నేతల్లో ఒకరైన హిడ్మా మృతి చెందినట్లు తెలిపారు.