BIG BREAKING: ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఖతం!
సుదీర్ఘంగా జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి చెందినట్లుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.
సుదీర్ఘంగా జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి చెందినట్లుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు.
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 నుంచి 36 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
సంపన్నులు, రిటైర్డ్ ఉద్యోగులు, డబ్బున్న వృద్ధులనే టార్గెట్గా పెట్టుకుని సైబర్ క్రిమినల్స్ సర్వం దోచేస్తున్నారు. ఇందులో సెలబ్రెటీలు, రాజకీయ వ్యక్తులు కూడా ఉన్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే ఫ్యామిలీ సైబర్ వలలో చిక్కుకుని రూ.1.70 కోట్లు పోగొట్టుకుంది.
హిందూపురంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న హిందూపురంలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై టీడీపీ నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ దాడిని ఖండిస్తూ నేడు నిరసన తెలిపేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారు.
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత నేత, కాపు సామాజిక వర్గ ఆరాధ్య దైవం వంగవీటి మోహన రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ రాజకీయ ప్రవేశం చేశారు.
అల్పపీడనం ప్రభావం దక్షిణ ప్రాంతాలకే పరిమితం కావడంతో ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.
ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. తాజాగా..నందమూరి బాలకృష్ణ నియోజక వర్గం హిందూపురంలో వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీస్ పై దాడి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయంపై దాడిచేసి ఫర్నీచర్ ను ధ్వంసంచేశారు.
ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయంపై శనివారం దాడి జరిగింది. వైసీపీ కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్, వైఎస్సార్ విగ్రహాన్ని టీడీపీ నేతలు ధ్వంసం చేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.