ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ నాన్న మమ్మల్ని చంపొద్దు.. కాళ్లు పట్టుకున్నా కనికరించని తండ్రి ఏపీలోని పల్నాడులో దారుణం జరిగింది. అప్పుల బాధతో తండ్రి తన ఇద్దరి కూతుళ్లను తీసుకుని కాల్వలోకి దూకాడు. దీంతో చిన్న కూతురు చనిపోయింది. పెద్ద కూతురు తండ్రి కాలు పట్టుకుని బతిమిలాడినా అతడి మనసు కరగలేదు. నీటిలోనే పెద్ద కూతురిని విడిచిపెట్టి ఒడ్డుకొచ్చేశాడు. By Seetha Ram 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పాకిస్తాన్ కాలనీ.. ఆ పేరు వల్ల ఎన్నో ఇబ్బందులు! ఆంధ్రప్రదేశ్‌లోని బెజవాడలో పాకిస్తాన్ కాలనీ ఉందని మీలో ఎంతమందికి తెలుసు. 1980లో పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం విజయవాడలో పాకిస్తాన్ కాలనీ ఏర్పాటు చేశారు. వారంతా పాకిస్థానీలే కాబట్టి దానికి పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టారు. By Seetha Ram 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ FLASH: పవన్ కళ్యాణ్ ఆగ్రహం.. ఎమ్మెల్యేపై సీరియస్ కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుండటంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను పట్టించుకోవాలి కదా? అంటూ స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై మండిపడ్డారు. By Seetha Ram 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP High Court: హైకోర్టులో సజ్జలకు ఊరట! AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు కాస్త ఊరట లభించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తి మరోసారి పొడిగించారు. తదుపరి విచారణను డిసెంబర్ 9కు వాయిదా వేసింది. By V.J Reddy 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: ఆ ఇద్దరు నేతలపై సీఎం చంద్రబాబు సీరియస్.. AP: జేసీ ప్రభాకర్, ఎమ్మెల్యే ఆదినారాయణ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెంటనే తనను కలవాలని వారికి ఆదేశాలు ఇచ్చారు. కాగా RTPP బూడిద తరలింపు విషయంలో జేసీ, ఆదినారాయణ రెడ్డిల మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. By V.J Reddy 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు ఎప్పటి నుంచి చేసుకోవాలంటే! ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై ఫోకస్ పెట్టింది. కొత్తగా దరఖాస్తుల స్వీకరణ, ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో కొత్త కార్డుల జారీకి సంబంధించి కసరత్తు జరుగుతోంది. వచ్చే నెల నుంచి కొత్త కార్డులకు దరఖాస్తుల్ని స్వీకరించాాలని నిర్ణయించింది. By Bhavana 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టు..ఎందుకంటే! ఏపీ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ నేత వెంకట్రామిరెడ్డి అరెస్ట్ అయ్యారు. అనుమతి లేకుండా మందు పార్టీ ఏర్పాటు చేసినందుకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. By Bhavana 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నాకు రాజ్యసభ సీటు వద్దు.. నాగబాబు సంచలన ట్వీట్! AP: తనను రాజ్యసభకు పంపేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై నాగబాబు స్పందించారు. పవన్ ఢిల్లీకి వెళ్ళింది సొంత ప్రయోజనాల కోసం కాదని రాష్ట్ర ప్రయోజనాల కోసమన్నారు. తనకు రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. By V.J Reddy 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: వైసీపీ మాజీ మంత్రి పీఏ అరెస్ట్! AP: వైసీపీ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పీఏ మురళిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అదుపులోకి తీసుకున్నారు. 2019 నుంచి 2024 వరకూ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వద్ద పిఏగా మురళీ విధులు నిర్వహించాడు. By V.J Reddy 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn