ఆంధ్రప్రదేశ్ AP: నక్కల కాలువలో కొనసాగుతున్న ఉధృతి.. నీటమునిగిన 70 ఎకరాలు..! పశ్చిమ గోదావరి జిల్లా వేమవరం గ్రామంలో నక్కల కాలువ ఉధృతి కొనసాగుతోంది. భారీ వర్షాలకు 70 ఎకరాలు నీటమునిగాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ ప్రభుత్వంలోనైనా లాకులకు మరమ్మత్తులు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వరద బాధితులకు హైజెనిక్ అందజేసిన రెడ్ క్రాస్ సంస్థ.! పశ్చిమ గోదావరి జిల్లా మొగల్లు గ్రామంలో రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు హైజెనిక్ కిట్లను అందజేశారు. జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు 33 కుటుంబాలకు కిట్లను అందించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోస్తని నదికి గండిపడటం వల్ల కాలనీలు ముంపుకు గురయ్యాయి. By Jyoshna Sappogula 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి.! ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలానికి చెందిన సరిపల్లి అభినవ్ కుమార్ (17) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాజమండ్రి నుండి వస్తూ మార్గమధ్యలో అభినవ్ చలనం లేకుండా ఉన్నాడని ఓ వ్యక్తి జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : రైతులకు పరిహారం ఇవ్వాలి.. తాడేపల్లి గూడెంలో షర్మిల వినూత్న నిరసన..! పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి వినూత్నంగా నిరసన చేశారు. నందమూరు గ్రామంలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నడుంలోతు నీళ్లలో దిగి ఆందోళనకు దిగారు. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Union Budget 2024: అమరావతికి మళ్లీ మంచి రోజులొచ్చాయి.. రూ.15వేల కోట్లు కేటాయింపుపై చంద్రబాబు! ఏపీ రాజధాని నిర్మాణంకోసం కేంద్రం రూ.15వేల కోట్లు కేటాయించడంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. అమరావతికి మళ్లీ మంచిరోజులు వచ్చాయన్నారు. 2024 బడ్జెట్లో పోలవరం నిర్మాణంపై నిర్ధిష్టమైన హామీ ఇచ్చినందుకు నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు. By srinivas 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: మిస్సింగ్ ఎంపీడీవో వెంకట రమణరావు మృతి.. అధికారికంగా నిర్థారించిన పోలీసులు! గత కొద్ది రోజులుగా అదృశ్యమైన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో మండల వెంకట వెంకటరమణ మృతదేహాన్ని మంగళవారం ఉదయం ఎస్డీఆర్ఎఫ్ బృందం కనుగొంది. ఏలూరు కాల్వలో తూటికాడల మధ్య ఇరుక్కుని ఉన్న మృతదేహాన్ని ఎంపీడీవో వెంకటరమణ మృతదేహంగా పోలీసులు ధృవీకరించారు. By Bhavana 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains: ఏపీని వదలని మిస్టర్ వరుణ్... మంగళవారం కూడా ఈ జిల్లాల్లో వానలే వానలు! ఏపీని వరుణుడు విడిచిపోను అంటున్నాడు. అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో మంగళవారం కూడా ఏపీలో పలుచోట్ల వర్షం పడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. By Bhavana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్‌కు ఏం చెప్పానంటే?.. RTVతో RRR ఎక్స్‌క్లూజివ్! ప్రతీ రోజు అసెంబ్లీకి రావాలని జగన్ కు చెప్పానని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ రోజు అసెంబ్లీలో జగన్ ను కలిసిన అంశంపై ఆర్టీవీ ప్రతినిధితో ఆయన ఎక్స్‌క్లూజీవ్ గా మాట్లాడారు. గతంలో మీడియాకు చెప్పిన విషయాలనే జగన్ కు చెప్పానన్నారు. By Nikhil 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Holidays : నేడు విద్యాసంస్థలకు సెలవు! గత కొద్ది రోజులుగా ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, కోనసీమ జిల్లాలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. By Bhavana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn