ఆంధ్రప్రదేశ్ Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు భారీగా చేరుకున్న వరద AP: రోజురోజుకూ గోదావరి ఉధృతి పెరుగుతోంది.పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుకుంది. ఉదయం 9 గంటల వరకు పోలవరం ప్రాజెక్టు.. స్పిల్ వే ఎగువన 31 వేల 700 మీటర్లుగా నమోదు అయింది. స్పిల్ వే ద్వారా 7 లక్షల 96 వేల 686 క్యూసెక్కుల వరద దిగువకు వదులుతున్నారు. By V.J Reddy 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime News: ఏపీలో మరో మర్డర్.. నరికి చంపిన మహిళ.. ఎక్కడంటే? ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నరసాపురం మండలం వేములదీవి సర్దు కొడప గ్రామంలో ఒక వ్యక్తిని మహిళ నరికి చంపిన ఘటన వెలుగు చూసింది. మృతున్ని చినమైనవానిలంక గ్రామానికి చెందిన మైల చంద్రశేఖర్ (30) గా పోలీసులు గుర్తించారు. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: ఏలూరు జిల్లాలో దారుణం.. పిల్లనిచ్చిన మామను అల్లుడు ఏం చేశాడంటే.. ఏలూరు జిల్లా జగన్నాధపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పిల్లనిచ్చిన మామ లాజర్‌ను అల్లుడు సుబ్బారావు ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేయగా లాజర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పరారీలోని నిందితుడి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. By Jyoshna Sappogula 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పోలవరం ప్రాజెక్ట్‌కు పోటెత్తిన వరద.. ఇప్పటికే.. పోలవరం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం పోలవరం స్పిల్ వే నుండి (4,84,022) నాలుగు లక్షల 84 వేల 22 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం స్పిల్ వే ఎగువన 30.00 మీటర్లుగా నీటిమట్టం నమోదయినట్టు అధికారులు తెలిపారు. By Jyoshna Sappogula 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heavy Rains: ఏలూరు, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్! బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది శనివారం తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. By Bhavana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Floods In AP : గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు... పొంగిపొర్లుతున్న జలాశయాలు! గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి.జంగారెడ్డి గూడెం కొంగవారి గూడెం ఎర్ర కాలువ జలాశయానికి వరద నీరు భారీగా చేరుతుంది. By Bhavana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రెండవ ప్రమాద హెచ్చరిక జారీ..! పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో యనమదుర్రు డ్రెయిన్ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎర్ర కాలువ నుండి నీరు వదలడంతో యనమదుర్రు డ్రెయిన్ 32 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. దీంతో ఇరిగేషన్ అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. By Jyoshna Sappogula 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వాగు ఉధృతికి కొట్టుకుపోయిన కారు.. కేకలు వినపడటంతో..! ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు ఉగ్రరూపం దాల్చుతోన్నాయి. వాగు దాటే క్రమంలో కారు కొట్టుకుపోయింది. కారులో ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. By Jyoshna Sappogula 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MPDO: ఎంపీడీవో ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు మాజీ ఎమ్మెల్యే వేధించారని ఇంట్లో ఓ లేఖ రాసి వెళ్లిపోయిన ఎంపీడీవో వెంకటరమణరావు ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఏలూరు కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.ఎంపీడీవో మిస్సింగ్ కేసు విచారణ వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు జారీ చేశారు. By Bhavana 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn