ఆంధ్రప్రదేశ్ AP: మిస్టరీగా మారిన చేబ్రోలు యువతి మిస్సింగ్ కేసు..! ఏలూరు జిల్లా చేబ్రోలులో యువతి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. ఘటన జరిగి రెండు వారాలు గడిచినా యువతి జాడ మాత్రం తెలియడం లేదు. తమ మనవరాలి జాడ కనిపెట్టి తమకు అప్పగించాలని వృద్ధురాలు అధికారులను వేడుకుంటుంది. By Jyoshna Sappogula 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jangareddygudem : జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన...! జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రి సమీపంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున మగ నవజాత శిశువు మృతదేహాన్ని కుక్కలు పీక్కు తింటుండగా..స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. By Bhavana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Nimmala : సోమశిల జలాశయం ప్రమాదంలో ఉంది : మంత్రి నిమ్మల AP: జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు అధ్వాన్నంగా మారాయని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.సోమశిల జలాశయం ప్రమాదంలో ఉందన్నారు. కొత్త జలాశయాలు ఇప్పుడు కట్టలేమని.. ఉన్న జలాశయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. By V.J Reddy 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే చింతమనేని ఏలూరు జిల్లా పెదవేగి మండలం కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుధ్యం, బాత్రూంల నిర్వహణ సరిగా లేకపోవడంతో పాటు నాణ్యత లేని కూరగాయలతో వంటలు చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. By Nikhil 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nimmala Rama Naidu: జగన్ ఐదేళ్ల విధ్వంసం కనిపిస్తోంది.. మంత్రి నిమ్మల ఫైర్ AP: పాలకొల్లులో వంద పడకల ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. జగన్ ఐదేళ్ల విధ్వంసం ఆస్పత్రి నూతన భవన నిర్మాణాల్లోనూ కనిపించిందని అన్నారు. ఏడాదిలో పూర్తి కావాల్సిన పనులు ఐదేళ్లైనా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదని విమర్శించారు. By V.J Reddy 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ప్రోటోకాల్ వివాదం.. అధికారులపై ZPTC సీరియస్..! ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు తమను పిలవలేదని వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు ఆరోపించారు. అధికారులు తమ తీరు మార్చుకొక పోతే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. By Jyoshna Sappogula 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి.. లేదంటే ఇలా జరుగుతుంది: సిఐ రాజేష్ ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైపోయిందని అన్నారు జంగారెడ్డిగూడెం సిఐ రాజేష్. ప్లాస్టిక్.. పర్యావరణాన్ని పాడు చేస్తుందన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి కాగితంతో తయారు చేసిన వస్తువులను వాడాలని ప్రజలకు సూచించారు. By Jyoshna Sappogula 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: జగన్ను సాగనంపారు.. ఇక రాబోయే రోజుల్లో జరిగేది ఇదే: ఎమ్మెల్యే గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన జగన్ సర్కార్ ను ప్రజలు చరిత్రలో నిలిచిపోయే విధంగా సాగనంపారన్నారు తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ల్యాండ్, సాండ్, వైన్, మైనింగ్ అని తేడా లేకుండా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని దోపిడీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : తాడేపల్లిగూడెంలో జి.ఆర్.రెడ్డి కంటి హాస్పిటల్ వైద్యుల దోపిడి.. HIV పాజిటివ్ అని చెప్పి.. తాడేపల్లిగూడెంలో జి.ఆర్.రెడ్డి కంటి ఆస్పత్రిలో కొత్త రకం దోపిడి వెలుగులోకి వచ్చింది. కంటి చెకప్ కోసం వెళ్లిన వృద్ధురాలికి HIV పాజిటివ్ అని చెప్పి.. చికిత్స కోసం అదనంగా డబ్బులు డిమాండ్ చేశారు. మరోచోట చెక్ చేయించగా హెచ్ఐవి నెగిటివ్ రావడంతో వీరి బాగోతం బయటపడింది. By Jyoshna Sappogula 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn