ఆంధ్రప్రదేశ్ Drama Competition: ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న నాటక కళాకారులు..! ప్రకాశం జిల్లా మార్టూరులో శ్రీకారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నాటక పోటీలు జరిగాయి. రాష్ట్ర నలుమూలనుండి వచ్చిన నాటక కళాకారులు.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. వాస్తవసంఘటనలు కళ్ళకు కట్టినట్లు వివరించారు. By Jyoshna Sappogula 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Wines Closed: మూడు రోజులు వైన్స్ బంద్.. డీజీపీ కీలక ఆదేశాలు ఏపీ డీజీపీ హరీష్ గుప్తా కీలక ప్రకటన చేశారు. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు తెలిపారు. By V.J Reddy 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kambham Cheruvu : కనుమరుగవుతున్న అతి పెద్ద చెరువు.. పట్టించుకోని పాలకులు..! ప్రకాశం జిల్లాలో చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న కంభం చెరువు పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలతో పూడిక పేరుకుపోయింది. నీరు అడుగంటి పోవడంతో రైతాంగం అయోమయంలో పడింది. చెరువును అధికారులు ఏ మాత్రం పట్టించుకోనట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ongole: ఆస్థి మొత్తం పెట్టి సినిమా తీశారు.. కట్ చేస్తే జరిగింది ఇది..! పేద కుటుంబం అయినా సినీ నిర్మాతగా మారారు నరసమ్మ అతని భర్త వెంకటేశ్వర్లు. ఈ దంపతులు ప్రకాశం జిల్లా, మార్కాపురానికి చెందిన వారు. సంపాదించిన ప్రతి పైసా సినిమా కోసమే పెట్టారు. దీనికోసం సర్వం కోల్పోయిన వెనక్కి తగ్గలేదు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి. By Jyoshna Sappogula 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Police: అల్లర్లు జరిగితే.. మా యాక్షన్ ఇదే.. ASP సీరియస్ కామెంట్స్..! చీరాలలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజల్లో శాంతిభద్రతల మీద అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించారు. అవాంచనీయ సంఘటనలు జరిగితే పోలీసుల యాక్షన్ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపెట్టారు. By Jyoshna Sappogula 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ ప్రిలిమినరీ కీ రిలీజ్.. షీట్స్ ఇలా చూసుకోండి! ఏపీ ‘అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్’ (EAPSET) ఎగ్జామ్ ప్రిలిమినరి కీ విడుదలైంది. ప్రైమరీ కీ, మాస్టర్ క్వశ్చన్పేపర్స్, రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. సందేహాలను మే 25 ఉదయం 10గంటల్లోపు తెలియజేయాలని సూచించారు. By srinivas 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ongole: పేరుకుపోయిన చెత్తకుప్పలు.. విజృంభిస్తున్న వ్యాధులు..! ప్రకాశం జిల్లా కొండపిలో చెత్తకుప్పలు పేరుకుపోయాయి. అధికారులు మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని ఫైర్ అవుతున్నారు. పాలకులు పట్టించుకోకపోతే వ్యాధులు విజృంభించే అవకాశం ఉందని వాపోతున్నారు. By Jyoshna Sappogula 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident: రోడ్డు ప్రమాదం.. కారు.. ఆటో ఢీ..! ప్రకాశం జిల్లా కనిగిరి మండలం దేవాంగ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు.. ఆటో ఢీ కొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By Jyoshna Sappogula 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident: అదుపుతప్పి బోల్తా పడిన బొలేరో..15 మంది ప్రయాణికులు..! ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. By Bhavana 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn