ఆంధ్రప్రదేశ్ AP: ప్రకాశం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి.. రెచ్చిపోయిన మహిళలు! ఏపీలో ఎన్నికల వేడి రగులుతూనే ఉంది. ప్రకాశం జిల్లా వాదంపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మంచినీళ్ల పంపు దగ్గర మహిళల మధ్య పోలింగ్ సరళిపై మాట మాట పెరగడంతో వైసీపీ, టీడీపీ శ్రేణులు గొడవకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. By srinivas 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : జగన్ అనే మాయాగాడ్ని నమ్మోద్దు: చంద్రబాబు! ఎన్నికల ముందు వచ్చిన జగన్ అనే మాయగాడ్ని ..నమ్మోద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. నా జీవితంలో ఇంత అరచాకపాలన నేను చూడలేదని బాబు పేర్కొన్నారు. ఎవరైనా అధికారంలోకి వస్తే అభివృద్ధి ఆకాంక్షిస్తారు... YS జగన్ సైకోలా ప్రవర్తించి కట్టడాలను కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Bhavana 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: ఏపీ దిక్కులేని రాష్ట్రంగా మారింది... సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్ వైసీపీ పాలన వల్ల ఏపీ దిక్కులేని రాష్ట్రంగా మారిందని అన్నారు చంద్రబాబు. జగన్‌కు ఒకటే తెలుసు.. అబద్ధాలు చెప్పడం అని విమర్శించారు. జగన్ లాంటి వ్యక్తిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. అవినీతి, దోపిడీ, కబ్జాలు, అరాచకాలకు ముగింపు పలకాలని పేర్కొన్నారు. By V.J Reddy 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: రేపు ఒక్కరోజే ఐదు ప్రజాగళం సభల్లో చంద్రబాబు ప్రచారం.. ఏ నియోజకవర్గాల్లో అంటే? రేపు ఒక్కరోజే ఐదు ప్రజాగళం సభల్లో పాల్గొననున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ప్రచార గడువు ముగిసేనాటికి 90 నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు పూర్తిచేయనున్నారు. By Jyoshna Sappogula 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP: ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నారు: నరసింహ రెడ్డి ఓటమి భయంతోనే వైసీపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు అద్దంకి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి హనిమి రెడ్డి సోదరుడు నరసింహ రెడ్డి. జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వైసీపీకి 80 శాతంకి పైగా పోలు అయినట్లు చెబుతున్నారన్నారు. అద్దంకిలో గెలిచేది హానిమి రెడ్డేనని ధీమా వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ongole: ఒంగోలులో గెలుపు అతనిదే.. ఆర్టీవీ సంచలన స్టడీ! ఎంపీ సీటు కోసం ఒంగోలులోనూ రసవత్తర పోరు జరుగుతుంది. టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి, వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు గెలుపుకోసం పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నారు. అయితే ఇక్కడ ఎవరూ విజయం సాధిస్తారో చెప్పేసిన ఆర్టీవీ స్టడీ కోసం ఈ ఆర్టికల్ చదవండి. By srinivas 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP : టీడీపీ కార్యాలయంపై డ్రోన్ కెమెరా కలకలం..! ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో డ్రోన్ కెమెరా కలకలం రేపుతోంది. టీడీపీ కార్యాలయం లోపలికి డ్రోన్ ను పంపే ప్రయత్నం చేశాడు నవీన్ అనే యువకుడు. డ్రోన్ తోపాటు ఆ యువకుడి చేతికి వైసీపీ స్టిక్కర్లు ఉండడంతో టీడీపీ నేతలు అతడిని పోలీసులకు అప్పగించారు. By Jyoshna Sappogula 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Dola Bala Veeranjaneya Swamy : టీడీపీ ఎమ్మెల్యే ప్రచారంలో అపశృతి AP: కొండపి టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. సింగరాయకొండ మండలం, నర్రావారిపాలెం ప్రచారంలో కార్యకర్తలు బాణసంచా పేల్చడంతో డోలా కంట్లోకి దుమ్ము పడింది. ఆయన కంట్లో బాణాసంచా పదార్థాలు పడకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. By V.J Reddy 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్.. రక్తం పీల్చే జలగ: దర్శి మీటింగ్ లో చంద్రబాబు: LIVE రక్తం పీల్చే జలగ జగన్ అంటూ ధ్వజమెత్తారు చంద్రబాబు. ఈ రోజు దర్శిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోలు ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు ఫుల్ స్పీచ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn