ఆంధ్రప్రదేశ్ AP Game Changer : ప్రకాశం జిల్లాలో పైచేయి ఎవరది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు?.. సంచలన లెక్కలివే! మొత్తం 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న ప్రకాశం జిల్లాలో ఈ ఎన్నికల్లో సత్తా చాటేదెవరు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? తదితర పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే.. ఈ ఆర్టికల్ చదివేయండి. By Nikhil 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hero Nikhil: చీరాలలో హీరో నిఖిల్ సందడి.. అభివృద్ధి కోసం ఆ పార్టీని గెలిపించండి..! టాలీవుడు హీరో నిఖిల్ చీరాలలో సందడి చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్న.. జాబ్స్ రావాలన్న బాబు రావాలన్నారు. చీరాల నియోజకవర్గం అభివృద్ధి కోసం టీడీపీ కూటమి అభ్యర్ధి MM కొండయ్యని గెలిపించండని కోరారు. By Jyoshna Sappogula 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు ఈసారి ఎండలు దంచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండ, వేడి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈసారి మరీ శ్రుతి మించిపోయాయి. ఒకవైపు భానుడి భగభగలు..మరోవైపు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. By Manogna alamuru 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: కూటమికి షాక్.. స్వతంత్ర అభ్యర్థులు 'గాజు గ్లాసు' గుర్తు కేటాయింపు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి బిగ్ షాక్ తగిలింది. జనసేన పోటీలో లేని చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం 'గాజు గ్లాసు గుర్తును' ఫ్రీ సింబల్ జాబితాలో కేటాయించింది. By B Aravind 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sudhakar Babu: నాకు సీటు రాకపోవడానికి కారణాలు ఏంటంటే..! వైసీపీ మేనిఫెస్టో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీటవేసిందన్నారు సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే TJR సుధాకర్ బాబు. తనకు సీటు రాకపోవడానికి కారణాలు అనేకమన్నారు. తనపై వస్తున్న ఆరోపణలు కేవలం అర్థరహితమని.. ఆధారాలతో వస్తే దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ చేశారు. By Jyoshna Sappogula 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fire : హోమగుండంలో అపశృతి.. అగ్నికి ఆహుతైన పూజా సామగ్రి, విగ్రహాలు.! ప్రకాశం జిల్లా సోమిదేవిపల్లెలోని గుడిలో అపశృతి చోటుచేసుకుంది. హోమగుండం పూజా కార్యక్రమంలో మంటలు చెలరేగి టెంట్ హౌస్, ఉత్సవిగ్రహాలు దగ్ధం అయ్యాయి. పూజా సామగ్రి, విగ్రహాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎండ తీవ్రత ఎక్కువుగా ఉండటంతో మంటలను అదుపు చేయలేక పోయారు. By Jyoshna Sappogula 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రూ. 20 లక్షలు సీజ్.. తనిఖీలు ముమ్మరం చేపట్టిన అధికారులు..! ప్రకాశం జిల్లా మల్లాపాలెం చెక్ పోస్ట్ వద్ద రూ. 20 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. సరైన పత్రాలు లేకపోవడంతో డబ్బులు తరలిస్తున్న కారుతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. By Jyoshna Sappogula 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Manifesto : ఎల్లుండి వైసీపీ మేనిఫెస్టో విడుదల AP: వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. ఎల్లుండి వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మేనిఫెస్టోపై ముఖ్యనేతలతో సమాలోచనలు చేశారు సీఎం జగన్. By V.J Reddy 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Congress: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. అభ్యర్థుల మార్పు! ఏపీలో ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. ఈ మేరకు కొత్త అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. చీపురుపల్లి, విజయవాడ ఈస్ట్, తెనాలి, కొండపి, మార్కాపురం స్థానాల్లో కొత్త అభ్యర్థులను ప్రకటించింది. By V.J Reddy 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn