ఆంధ్రప్రదేశ్ Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుతో పవన్‌కు డేంజర్.. సజ్జల హాట్ కామెంట్స్ AP: పవన్ కళ్యాణ్ ఒక ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అని అన్నారు సజ్జల. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే పుట్టాడు, పెరిగాడు... పార్టీ పెట్టాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతోనే పవన్ రాజకీయ అంకం ముగుస్తుందని అన్నారు. చిరంజీవి కూటమికి ఓటు వేయమని చెప్పడం తమకు మంచిదని అన్నారు. By V.J Reddy 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: ఆఖరి నిమిషంలో అభ్యర్థుల్ని మార్చేస్తున్న టీడీపీ టీడీపీ అభ్యర్థులకు అధిష్టానం ఎల్లుండి బీఫామ్‌లు అందించనుంది. ఈలోపే విభేదాలు, అసంతృప్తులు ఉన్న చోట అభ్యర్థుల్ని మార్చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐదారు సీట్లలో కొత్త వారికి బీఫామ్‌లు ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ జాతర..ఇవాళ్టి నుంచే నమోదు తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ , అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈరోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలవనుంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 25 వరకు నామినేషన్లను తీసుకోనున్నారు. By Manogna alamuru 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rayapati Aruna: సీఎం జగన్ పై రాయి దాడి.. కోడి కత్తి 2.. రాయపాటి అరుణ సెన్సేషనల్ కామెంట్స్ సీఎం జగన్ పై రాయిదాడి.. కోడి కత్తి 2 లాంటిదన్నారు జనసేన నాయకురాలు రాయపాటి అరుణ. జగన్ ఓటమి భయంతోనే పవన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రజలు జగన్ ఆడే గులకరాయి డ్రామాలను నమ్మె పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Success Story : అవమానం సివిల్స్ ర్యాంక్ సాధించేలా చేసింది..ఉదయ్ కృష్ణారెడ్డి సక్సెస్ స్టోరీ ఇదే.! సివిల్స్ 2023 ఫలితాల్లో ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణా రెడ్డి సత్తా చాటాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో 780వ ర్యాంకు సంపాదించాడు. సీఐ అవమానించాడని కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ సాధించిన ఉదయ్ కృష్ణా రెడ్డి సక్సెస్ స్టోరీ మీకోసం. By Bhoomi 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ongole: SI వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య..! ఉమ్మడి ప్రకాశం జిల్లా గుండాయపాలెంలో పోలీసుల వేధింపులతో ఓ వ్యక్తి బలవన్మరణం చెందినట్లు తెలుస్తోంది. గుడ్లూరు SI వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సురేష్ ( మృతుడు) సూసైట్ నోట్ రాశారు. దీంతో, మృతుని కుటుంబసభ్యులు పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. By Jyoshna Sappogula 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Taneti Vanitha: అందుకే జగన్ పై దాడి చేశారు: తానేటి వనిత జగన్ కు ప్రజల్లో వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇలా భౌతిక దాడికి తెగబడ్డారన్నారు మంత్రి తానేటి వనిత. ఇది ఎవరో ఆకతాయిలు చేసింది కాదని.. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి చేశారని ఆరోపించారు. కారకులు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. By Jyoshna Sappogula 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ongole: ఒంగోలులో టెన్షన్..టెన్షన్.. సద్దుమణగని టీడీపీ - వైసీపీ గొడవలు! ఒంగోలు వన్ టౌన్ పోలీసు స్టేషన్ వద్ద ఇంకా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది.టీడీపీ నేతలు, వైసీపీ నేతలు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో ... వైసీపీ నేత , మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పోలీస్ స్టేషన్ కి రాగా.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. By Bhavana 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP VS TDP : ఒంగోలులో రణరంగంగా మారిన ప్రచారం! ఒంగోలు రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరగడంంతో ఇరు వర్గాల వారు దాడులకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. By Bhavana 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn