ఆంధ్రప్రదేశ్ Amanchi Krishna Mohan : నా రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ తోనే.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి సంచలన ప్రకటన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. త్వరలో YS షర్మిల ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. చీరాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు చెప్పారు. By Nikhil 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: సీఎం జగన్ సభలో యువకుడు హల్చల్..! ప్రకాశం జిల్లా మార్కాపురంలోని సీఎం జగన్ సభలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. సీసా పగలగొట్టుకొని సభావేదికవైపు పరుగులు పెట్టాడు. అప్రమత్తం అయిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకొన్నారు. మతి స్థిమితం లేక ఇలా చేశాడా? లేదంటే మద్యం మత్తులో ఇలా చేశాడా? తెలియాల్సి ఉంది. By Jyoshna Sappogula 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన కాపు నాయకులు..! ప్రకాశం జిల్లా గిద్దలూరులో అధికార పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీని వీడిన కాపు నాయకులు టీడీపీలో చేరారు. వీరితో పాటు 400 కుటుంబాలు తెలుగుదేశం గూటికి చేరాయి. గిద్దలూరు టీడీపీ అభ్యర్థి ముత్తుమూల అశోక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలనకి చరమగీతం పాడే సమయం వచ్చిందన్నారు. By Jyoshna Sappogula 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ దర్శిలో గెలిచేది నేనే.. అభివృద్ధి చేసేది నేనే.. గొట్టిపాటి లక్ష్మి సంచలన ఇంటర్వ్యూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం, దర్శి నియోజకవర్గంలో కూటమి గెలుపు ఖాయమని టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఆర్టీవీతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. By Nikhil 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: ఒంగోలులో యువకుడు హల్చల్.. పోలీసు వాహనంపై దాడి..! ప్రకాశం జిల్లాలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. గంజాయి మత్తులో విచక్షణ రహితంగా ప్రవర్తించాడు. పోలీసు వాహనంపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశాడు. ఒంగోలులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By Jyoshna Sappogula 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: ఏసీబీ వలలో అవినీతి SI.. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైయ్యాడు.! ప్రకాశం జిల్లా టంగుటూరులో SI నాగేశ్వరరావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. సివిల్ వ్యవహారంలో లంచం డిమాండ్ చేయగా బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేశాడు. రూ. 70 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా SI దొరికిపోయాడు. రైడ్ లో భాగంగా పోలీస్ స్టేషన్ మొత్తం తనిఖీలు చేశారు అధికారులు. By Jyoshna Sappogula 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IAS Transfers In AP: ఏపీలో ఎన్నికలు.. ఈసీ షాకింగ్ డెసిషన్! మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు ఉన్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఉన్నత అధికారులపై బదిలీ వేటు వేసింది. ఈ బదిలీ వేటులో ముగ్గురు ఐఏఎస్ అధికారుల, ఐదుగురు ఎస్పీలు, ఒక ఐజీ ఉన్నారు. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది By V.J Reddy 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nikhil : రాజకీయాల్లోకి హీరో నిఖిల్... కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది! నటుడు నిఖిల్ సిద్దార్ధ్ టీడీపీ పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తలను ఆయన టీమ్ కొట్టిపారేసింది. ఆయన కేవలం మావయ్య ప్రచారం కోసం మాత్రమే చీరాలకు వచ్చినట్లు తెలిపారు. అంతేకానీ ఏ పార్టీలోనూ ఆయన చేరలేదని టీమ్ వివరించింది. By Bhavana 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Candidates: టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన.. మరో లిస్ట్ విడుదల! మరో 4 ఎంపీ స్థానాలకు, 9 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కళా వెంకట్రావు, భీమిలీ నుంచి గంటా శ్రీనివాసరావు కు అవకాశం దక్కింది. By Nikhil 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn