Metro: కొంచెమైనా సిగ్గుండాలి బ్రదర్.. మెట్రో స్టేషన్‌లో లవర్స్ కామ క్రీడ: వీడియో వైరల్!

మెట్రోలో మరో ప్రేమ జంట రెచ్చిపోయింది. కామన్ సెన్స్ లేకుండా కామ క్రీడల్లో మునిగితేలింది. బెంగళూర్‌లో యువకుడు అందరిముందే అమ్మాయి ప్రైవేట్ పార్ట్ పట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. దీంతో నో షేమ్.. నో హ్యుమానిటీ అంటూ నెటిజన్లు దెమ్మెత్తిపోస్తున్నారు. 

New Update
metro viral

metro viral Photograph: (metro viral)

మెట్రోలో మరో ప్రేమ జంట రెచ్చిపోయింది. కామన్ సెన్స్ లేకుండా అందరిముందే కామ క్రీడల్లో మునిగితేలింది. పక్కన మనుషులు ఉన్నారనే ఇంగిత జ్ఞానం లేకుండా నీచంగా ప్రవర్తించింది. ఎవరు చూస్తే మాకేంటి మా పని మేము చేసుకుంటాం అంటూ జుగుప్సాకరంగా ప్రవర్తించింది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుండగా తాజాగా మరో ఇన్సిడెంట్స్ బెంగుళూరు మెట్రోలో జరిగింది. ఓ యువకుడు యువతి షర్టులోపల చేతులు పెట్టి ప్రైవేట్ పార్ట్ పట్టుకున్న వీడియో వైలర్ అవుతుండగా వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read :  తహవ్వుర్‌ రాణాపై కీలక అప్‌డేట్‌.. ఎక్కడ ఉంచారంటే..?

ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!

30 సెకండ్లపాటు అవి టచ్ చేస్తూనే..

ఈ మేరకు బెంగళూరు మెట్రో కూడా ఢిల్లీ మెట్రో కల్చర్‌కు అలవాటు పడుతోందనే క్యాప్షన్ తో ‘కర్ణాటక పోర్ట్ ఫోలియో’ అనే ఎక్స్ హ్యాండిల్ లో ఈ వీడయోను పోస్ట్ చేశారు. ఓ ప్రేమ జంట మెట్రో ఫ్లాట్ ఫామ్ మీద రైలు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్మాయి వెనక హత్తకుని నిలబడిన యువకుడు వెనకనుంచి ఆమె టీ షర్టులోకి చేతులేశాడు. 30 సెకండ్లపాటు ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

ఇది కూడా చూడండి: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...

నార్త్ ఇండియా నుంచి వచ్చిన మైగ్రెంట్స్ సౌత్ కల్చర్ ను దెబ్బతీస్తున్ననారంటూ ఫైర్ అవుతున్నారు. నో షేమ్.. నో హ్యుమానిటీ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. కొంచమైన సిగ్గుండాలి బ్రదర్. కాస్తైనా డీసెన్సీ ఉండాలి. వెంటనే అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read :  టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. టెట్ నోటిఫికేషన్ విడుదల!

 

today telugu news | romance | lovers | bangalore-metro-station | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu | telugu viral news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Marriages : ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!

బీహార్ వ్యక్తి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, ప్రతి భార్యా అతన్ని 2 నెలల్లోపు వదిలేసింది. ఇప్పుడు అతను నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

New Update
marriage four

marriage four

పెళ్లి అంటే వధూవరులు ఏడు జీవితాల పాటు కలిసి ఉండాలని ప్రమాణాలు చేసుకునే బంధం. అది సుఖమైనా, దుఃఖమైనా, భార్యాభర్తలు ప్రతి క్షణంలో ఒకరికొకరు తోడుగా ఉంటారు.  కానీ  కట్టుకున్న వాళ్లని మిమ్మల్ని మధ్యలో వదిలేస్తే ఇంతకంటే బాధాకరమైనది మరొకటి ఉండదు. బీహార్ కు చెందిన ఒక వ్యక్తి విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. 

 బీహార్‌కు చెందిన బబ్లూ కుమార్ గుండె ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, మూడుసార్లు బద్దలైంది. అతను అసలైన ప్రేమ దొరుకుతుందని -ఏకంగా మూడుసార్లు వివాహం చేసుకున్నాడు, కానీ అతని బ్యాడ్ లక్ కట్టుకున్న ముగ్గురు భార్యలు పెళ్లైన రెండు నెలల్లోనే అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.  

మేకప్ కిట్ తీసుకురమ్మని చెప్పి

బీహార్‌లోని జముయ్ జిల్లాలోని మలయ్‌పూర్ బస్తీలో నివసించే బబ్లూ కుమార్ శర్మ జీవితం సినిమా కథలా అనిపిస్తుంది. ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళిన బబ్లూ ఇప్పటివరకు మూడుసార్లు వివాహం చేసుకున్నాడు, కానీ ప్రతిసారీ అతనికి ద్రోహం, ఒంటరితనమే ఎదురయ్యాయి.  మూడుసార్లు వివాహం చేసుకున్నప్పటికీ, అతని భార్యలు ఎవరూ అతనితో ఎక్కువ కాలం ఉండలేదు. అతని మూడవ భార్య అయితే  పెళ్లైన ఒక రోజుకే తన ప్రియుడితో పారిపోయింది. 2023 డిసెంబర్ 2న మూడో పెళ్లి చేసుకున్న బబ్లూ భార్య మేకప్ కిట్ తీసుకురమ్మని చెప్పి అతను వచ్చేసరికి ప్రియుడితో పరార్ అయింది. 

2022 ఏప్రిల్ లో బబ్లు మొదటిసారి వివాహం చేసుకున్నాడు. కానీ రెండు నెలల తర్వాత అతని భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత జూన్ 2023లో, ఈసారి అంతా బాగానే ఉంటుందని భావించి రెండో వివాహం చేసుకున్నాడు. కానీ కేవలం ఒకటిన్నర నెలల్లోనే అతని రెండవ భార్య కూడా అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. మూడో పెళ్లి చేసుకుంటే ఒక్కరోజుకే ఆమె ప్రియుడితో వెళ్లిపోయింది.  అయిన బబ్లూ పట్టు వదలలేదు. ఇప్పుడు అతను తన నాల్గవ వివాహానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదో ఒక రోజు తనను అర్థం చేసుకునే వ్యక్తి దొరుకుతుందని ఆశిస్తున్నాడు.

Also read : Dil Raju: రేపు దిల్ రాజు బిగ్ అనౌన్స్మెంట్.. ఆ సినిమా గురించేనా..?

 

Advertisment
Advertisment
Advertisment