వైరల్ Metro: కొంచెమైనా సిగ్గుండాలి బ్రదర్.. మెట్రో స్టేషన్లో లవర్స్ కామ క్రీడ: వీడియో వైరల్! మెట్రోలో మరో ప్రేమ జంట రెచ్చిపోయింది. కామన్ సెన్స్ లేకుండా కామ క్రీడల్లో మునిగితేలింది. బెంగళూర్‌లో యువకుడు అందరిముందే అమ్మాయి ప్రైవేట్ పార్ట్ పట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. దీంతో నో షేమ్.. నో హ్యుమానిటీ అంటూ నెటిజన్లు దెమ్మెత్తిపోస్తున్నారు. By srinivas 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Viral news: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి ముగ్గురు పిల్లల తల్లి ఇంటర్ విద్యార్థిని పెళ్లి చేసుకుంది. ఇది ఉత్తరప్రదేశ్ అమ్రోహా జిల్లాలో జరిగింది. శివాణికి గతంలో 2 పెళ్లిళ్లు అయ్యాయి. ఏప్రిల్ 9న ఇంటర్మీడియేట్ స్టూడెంట్ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి పెళ్లి వరుడు ఫ్యామిలీ కూడా ఒకే చెప్పింది. By K Mohan 09 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Wolfdog: రాజా బతుకంటే ఈ కుక్కదే.. రూ.50 కోట్లు పెట్టి కొన్నాడు బెంగుళూరులో ఓ వ్యక్తి రూ.50 కోట్లు పెట్టి ఓ అరుదైన కుక్కపిల్లను కొన్నారు. అమెరికాలో పెరిగిన 8 నెలల వోల్ఫ్‌డాగ్‌ను సతీష్ 5.7 మిలియన్ల డాలర్లు పెట్టి కొన్నాడు. 75 కిలోల ఉన్న ఇది 3 కిలోల పచ్చి మాంసం తింటుంది. ఇండియాలో ఈ బ్రీడ్ కుక్కపిల్ల మొదటిది ఇదే. By K Mohan 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Sub Inspector: లీవ్ లెటర్ బయటపెట్టిన స్కామ్.. లేడీ SI ఊచలు లెక్కించింది మోనిక 2021లో SI రాత పరీక్ష రాసి.. అందులో 34వ ర్యాంక్ సాధించింది. జాబ్‌లో కూడా జాయింన్ అయ్యింది. మోనిక రాసిన లీవ్ లెటర్లో అన్నీ తప్పులు ఉన్నాయి. డౌట్‌తో ఆఫీసర్లు విచారించగా ఆమె చీటింగ్ చేసి ఉద్యోగం సాధించిందని తేలింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. By K Mohan 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Drinking Wives: ‘మా పెళ్లాలు తాగుడుకు బానిసలయ్యారు సారూ.. చర్యలు తీసుకోండి’.. పోలీస్ స్టేషన్‌కు భర్తలు! ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కొండగూడ గ్రామంలో తమ భార్యలు మద్యానికి బానిసలయ్యారని కొందరు భర్తలు పోలీసులకు, ఆబ్కారీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాము కూలి చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే, వాటితో తమ భార్యలు మందు తాగుతున్నారని తెలిపారు. By Seetha Ram 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayanagaram: బంపరాఫర్.. ఆడపిల్లని కంటే తల్లిదండ్రులకు రూ.50 వేలు క్యాష్.. మగపిల్లాడైతే ఆవు గిఫ్ట్ ఆంధ్రప్రదేశ్ జనాభా పెంచడానికి విజయనగరం ఎంపీ కాళిశెట్టి అప్పలనాయడు వినూత్న రీతిలో ప్రోత్సాక బహుమతి ప్రకటించారు. 3వ కాన్పులో ఆడపిల్లకు జన్మనిస్తే రూ.50వేలు, మగ పిల్లాడైతే ఆవు బహుమతిగా ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆఫర్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. By K Mohan 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyd Hotels: హైదరాబాద్‌లోని ఆ ఫేమస్ హోటళ్లలో బొద్దింకలు, ఎలుకలు.. మీరే చూడండి! హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ తాజా కిచెన్, టోలిచౌకిలోని అమోఘ్ హోటల్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిల్వ ఉంచిన పదార్థాల దగ్గర బొద్దింకలు, ఎలుకలు, పాడైన కూరగాయలను అధికారులు గుర్తించారు. ఇలాంటి ఫుడ్స్ తింటే అనారోగ్య సమస్యల బారిన పడతారు. By Kusuma 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat Kohli - Axar Patel: అక్షర్ పటేల్ కాళ్లు మొక్కబోయిన విరాట్ కోహ్లీ.. VIDEO VIRAL! న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కింగ్ కోహ్లీ చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. కేన్ విలియమ్సన్ వికెట్ తీసిన అక్షర్ పటేల్‌ను అభినందించే క్రమంలో అతడి పాదాలను పట్టుకొనేందుకు విరాట్ ప్రయత్నించాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. By Seetha Ram 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Viral Video: రోజులు మారాయ్.. మేము కూడా డాన్సర్లమే బాబూ - అర్చకుల బ్రేక్ డాన్స్‌తో కిక్కిరిసిపోయిన రోడ్లు! శ్రీకాకుళం జిల్లాలోని మందసలో చారిత్రకమైన శ్రీవాసుదేవ పెరుమాళ్ 16వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. చివరి రోజు రథయాత్ర ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో డీజే పాటలకు పూజారులు, అర్చకులు బ్రేక్ డ్యాన్సులు వేశారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. By Seetha Ram 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn