స్పోర్ట్స్ Yashtika Acharya: 270Kg బరువు మెడపై పడి.. జిమ్‌లోనే కుప్పకూలిన అథ్లెట్ (viral video) జిమ్‌లో బరువులు ఎత్తుతూ నేషనల్ పవర్‌లిఫ్టింగ్ అథ్లెట్ మృతి చెందింది. 17 ఏళ్ల యష్టిక ఆచార్య 270 కేజీల బరువు ఎత్తుతూ పవర్‌లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ జిమ్‌లోనే కుప్పకూలిపోయింది. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లోని బికనీర్‌లోని జిమ్‌లో చోటుచేసుకుంది. By K Mohan 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kumari Aunty: రేవంత్ రెడ్డి ఫొటోకు కుమారి ఆంటీ ప్రత్యేక పూజలు.. దేవుని గదిలో హారతిస్తూ (వీడియో )! కుమారీ ఆంటీ మరోసారి వార్తల్లో నిలిచారు. తన ఫుడ్ స్టాల్ తొలగించొదని గతంలో అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పూజలు చేస్తోంది. తన ఇంట్లో దేవుని గదిలో దేవుళ్లతో పాటుగా రేవంత్ రెడ్డికి పూజలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. By Seetha Ram 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ దివ్యాంగ కోటాలో జాబ్ కొట్టి ఐటమ్ సాంగ్ డ్యాన్స్ వేసిన మహిళ.. చివరికి బిగ్ ట్విస్ట్ దివ్యాంగుల కోటాలో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న మహిళ డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఫేక్ సర్టిఫికెట్లతో ఆమె ఉద్యోగం సాధించిందని, వెంటనే ఆమెను జాబ్ నుంచి తొలగించాలని విద్యార్థి సంఘం నేతలు ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. By K Mohan 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ ఈ స్టూడెంట్ ఐడియాకు సెల్యూట్.. టైం లేదని ఎగ్జామ్ సెంటర్‌కు ఎలా వచ్చాడంటే..? ట్రాఫిక్ జామ్‌లో ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకునేందుకు ముంబైలో ఓ విద్యార్థి కొత్తగా ఆలోచించాడు. వాయ్ తాలూకా పసరణి గ్రామానికి చెందిన సమర్థ్ మహంగడే పారాగ్లైడింగ్ చేస్తూ 20 నిమిషాల్లో పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. అతని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By K Mohan 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Pet Dog: వామ్మో.. పెట్ డాగ్ ప్రియులు జాగ్రత్త సుమీ.. ఈ వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే! పెట్ డాగ్స్ అంటే కొందరికి చాలా ఇష్టం. కానీ వాటికి కోపమొస్తే అస్సలు తట్టుకోలేరు. తాజాగా అలాంటిదే జరిగింది. ఓ వ్యక్తి తన పెంపుడు డాగ్‌ను క్లీనిక్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఒక రూమ్‌లో కూర్చున్న తర్వాత అది అతడిపై దాడి చేసింది. ఆ వీడియో వైరల్‌గా మారింది. By Seetha Ram 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ గాడిదలకు రంగేసి.. చైనా జూ పార్క్‌లో మోసం.. దగా చైనాలో జూ పార్కులు మోసం చేస్తున్నాయి. గాడిదలకు నలుపు, తెలుపు రంగులేసి జీబ్రాలా చిత్రికరిస్తున్నారు. ఇలా చేసి జూలకు రద్దీ పెంచుకుంటున్నాయి. దీనిపై అక్కడి ప్రజలు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చైనా జూ పార్కులు ఇలా మోసం చేశాయి. By K Mohan 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ ‘మహాత్మ గాంధీ జీ’ పేరుతో బీర్ బాటిల్.. ఫుల్ ఫైర్ అవుతున్న నెటిజన్లు రష్యాలో బీర్ కంపెనీ మహాత్మ గాంధీ పేరుతో బీర్లు అమ్ముతోంది. బీర్ బాటిళ్లపై మహత్మా జీ అని రాసి ఆయన ఫొటోని కూడా వేసింది రివర్ట్ బీర్ కంపెనీ. ఆ ఫొటోలపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. గాంధేయవాదులు వాటిని తీసేయాలని కామెంట్ మండిపడుతున్నారు. By K Mohan 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ 100 పిజ్జాలతో Ex గర్ల్‌ఫ్రెండ్ రివేంజ్.. ట్విస్ట్ చూసి బాయ్ ఫ్రెండ్‌కు దిమ్మ తిరిగింది Ex బాయ్ ఫ్రెండ్‌పై రివేంజ్‌తో ఆయిషి రావత్ 100 పిజ్జాలు ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టింది. యష్ సింఘ్వి ఇంటి ముందు లవర్స్ డే రోజు 100 పిజ్జాలతో డెలివరీ బాయ్ ఉన్నాడు. వాటికి బిల్ కట్టాలని వారిద్దరి మధ్య కాసేపు వాదన జరిగింది. By K Mohan 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ అరే X ఏంట్రా ఇది.. ట్రంప్ ముందే మస్క్‌తో మజాకానా..? ఎలన్ మస్క్ చిన్న కొడుకు X తండ్రితో మంగళవారం వైట్‌హౌస్‌కు వచ్చాడు. X తండ్రి భుజాలపైకి ఎక్కి కూర్చొని సందడి చేశాడు. మస్క్ మాట్లాడే విధానాన్ని ఇమిటేట్ చేస్తూ.. X విలేకరులను నవ్వించాడు. దీంతో X వీడియోలు ప్రస్తుతం X(సోషల్ మీడియా)లో వైరల్ అవుతున్నాయి. By K Mohan 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn