క్రైం Khammam Crime: ఇద్దరి ప్రాణం తీసిన పెద్ద మనుషులు.. అక్రమ సంబంధానికి రేటు కట్టి.. ! ఖమ్మంలో దారుణం జరిగింది. తుపాకులగూడెంలో భర్త కిరణ్ ఉండగానే స్వామి అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అశ్విని వెళ్లిపోయింది. దీంతో కిరణ్ పరువునష్టం రూ.3 లక్షలు డిమాండ్ చేయగా పెద్దమనుషులు తీర్పు చెప్పారు. డబ్బుకట్టలేక ప్రేమికులు సూసైడ్ చేసుకున్నారు. By srinivas 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lover's Attack : బీఫార్మసీ విద్యార్థినిపై ప్రియుడి దాడి పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం గుత్తికొండలో ఫార్మసీ విద్యార్థినిపైప్రియుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.నర్సరావుపేట ఏఎంరెడ్డి కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న గ్రీష్మ, మల్లిఖార్జున్ ప్రేమికులు. అయితే గీష్మ మరో యువకుడితో మాట్లాడుతుందని కోపంతో దాడిచేశాడు. By Madhukar Vydhyula 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం HYD: ఓ భర్త, ఇద్దరు ప్రియులు.. నార్సింగి జంట హత్య కేసులో బిగ్ ట్విస్ట్ హైదరాబాద్ నార్సింగి జంట హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. వివాహిత బిందు, సాకేత్ హత్యలకు కారణం అక్రమ సంబంధమేనని పోలీసులు నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బిందు రెండో ప్రియుడు హతమార్చినట్లు గుర్తించారు. ఆమెకు ఇప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. By srinivas 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో 60 వేలమంది ప్రేమికులు మిస్సింగ్.. వెలుగులోకి సంచలన నిజాలు గత ఐదేళ్లలో తెలంగాణలో లక్షకు పైగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో దాదాపు 60 వేలకు పైగా ప్రేమికులే ఉండటం గమనార్హం. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ప్రేమను ఒప్పుకోలేదని బిల్డింగ్ పై నుంచి.. | Visakhapatnam |RTV ప్రేమను ఒప్పుకోలేదని బిల్డింగ్ పై నుంచి.. | One man and women jump from a Building and commit suicide in Visakhapatnam's Akkreddy Palem |RTV By RTV Shorts 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అటో శవం.. ఇటో శవం ప్రేమికులిద్దరూ కలిసి.. ! | Lovers Suicide At Visakhapatnam | RTV By RTV 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lover: గాఢంగా ప్రేమించింది.. నెలలో పెళ్లి, ఇంతలోనే ప్రియుడి దారుణం కర్నూల్ ఆదోనికి చెందిన ఈశ్వర్ ప్రశాద్ బెంగళూరులో తనతోపాటు జాబ్ చేస్తున్న చందనతో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్ 14న వీరి పెళ్లి జరగనుండగా.. ఈలోపు ఈశ్వర్ పారిపోయాడు. దీంతో చందన అతడి ఇంటివద్ద ధర్నాకు దిగింది. By Seetha Ram 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఓయోకి వెళ్లిన ప్రేమికులు అర్థరాత్రి యువతి అరుపులు | Lovers Went To OYO Rooms At Uppal Incident | RTV By RTV 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada : విజయవాడలో దారుణం.. ప్రియరాలి తండ్రిని కత్తితో పొడిచి చంపిన యువకుడు AP: విజయవాడలో దారుణం జరిగింది. ప్రేమ విషయంలో మందలించడంతో ప్రియురాలి తండ్రిని అతి కిరాతకంగా కత్తితో మొఖంపై పొడిచి చంపేశాడు ఓ యువకుడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. By V.J Reddy 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn