లీకు వీరులపై సీఎం రేవంత్ విచారణ .. TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఉద్దేశించినట్లుగా చెబుతున్న ఒక వివాదాస్పద ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధిష్టానం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది.
హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కోర్టు ఆదేశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీనికి రూ. 50,000 భారీ జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
హైదరాబాద్ నగర శివార్లలోని ఎల్బీనగర్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమ భ్రూణ లింగ నిర్ధారణ రాకెట్‌ను పోలీసులు విజయవంతంగా భగ్నం చేశారు. వనస్థలిపురంలోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో సాగుతున్న ఈ అక్రమ దందాను ఛేదించేందుకు 'డికాయ్ ఆపరేషన్' నిర్వహించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు.
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే బరిలోకి దిగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమై మూడో స్థానానికి పరిమితం కాబోతుందని జోస్యం చెప్పారు.
నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. రాబోయే కొద్ది గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారికంగా హెచ్చరించింది.
మల్టీ లెవెల్ మార్కెటింగ్ (MLM) పేరుతో అమాయకులను ముంచేందుకు సిద్ధమైన అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను హైదరాబాద్ సిటీ పోలీసులు చేధించారు. IGNITE పేరుతో సుమారు రూ. 5,000 కోట్ల మేర చేయాలనుకున్న భారీ మోసాన్ని అడ్డుకున్నట్లు నగర కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధిష్ఠానం లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అమ్ముడుపోయే పార్టీగా తయారైందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.