తెలంగాణ Alert: హైదరాబాద్ వాసులు బి అలెర్ట్...ఈ ఏరియాల్లో వాటర్ బంద్! హైదరాబాద్ మహా నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మంజీరా ఫేజ్-2 పైపుల మరమ్మతులు దృష్ట్యా 24 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. By Bhavana 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మజ్లిస్ నేతలపై కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు.. వారే అలా చేస్తున్నారంటూ! మజ్లిస్ నేతలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లో అనేక ఏండ్లుగా మజ్లిస్ నేతలు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉన్నా సామాన్యులకు ఎలాంటి పథకాలు అందడం లేదన్నారు. వారు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. By srinivas 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్ వస్తున్నా.. దమ్ముంటే ఆపండి: అఘోరీ సవాల్! హైదరాబాద్ వస్తున్నా.. దమ్ముంటే ఆపండి అంటూ సీఎం రేవంత్ కు అఘోరీ సవాల్ విసిరింది. ఆరు గుళ్లపై దాడులు జరిగితే రేవంత్ నువ్వేం చేస్తున్నావ్. ఒక్కడిపైనా చర్యలు తీసుకోలేదు. మీకు శివతాండవం చూపిస్తా అంటూ సంచలన వీడియో రిలీజ్ చేసింది. By srinivas 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే! ఎనుముల వారి ఏడాది ఏలికలో తెలంగాణ బతుకు చీలికలు, పీలికలేనని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ సర్కారు విజయోత్సవాలు కాదు.. కుంభకోణాల కుంభమేళా నిర్వహించాలంటూ విమర్శలు గుప్పించారు. పరిపాలనా వైఫల్యాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కారు అన్నారు. By srinivas 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మల్లారెడ్డి గుండాల దాడి.. ఆస్పత్రి బెడ్‌పై ఆర్టీవీ రిపోర్టర్ మల్లారెడ్డి హాస్పిటల్లో డెడ్‌బాడీకి ట్రీట్మెంట్ చేశారని రిపోర్టింగ్ చేస్తుండగా ఆర్టీవీ రిపోర్టర్లు విజయ్, సాగర్, కెమెరా మెన్లపై మల్లారెడ్డికి చెందిన 15 మంది బౌన్సర్లు మూకుమ్మడిగా దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన రిపోర్టర్ విజయ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. By B Aravind 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కులగణనపై పొన్నం కీలక భరోసా.. అవి రహస్యంగానే ఉంచుతామంటూ! తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక భరోసా ఇచ్చారు. సర్వే వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదని చెప్పారు. సర్వేలో వెల్లడించిన వివరాలు మొత్తం గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రజలంతా సహకరించాలని కోరారు. By srinivas 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పరిశ్రమలకు హైదరాబాద్ ఎంట్రీ పాయింట్ : మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సులభతర వాణిజ్య విధానాలతో పరిశ్రమలను స్థాపించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మలేసియాలో జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకలకు ఆయన ఆదివారం హాజరయ్యారు. By B Aravind 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ వచ్చి పదేళ్లైన వలసలు కొనసాగుతున్నాయి: సీఎం రేవంత్ మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ కురుమూర్తి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. స్వామి దేవాలయానికి దగ్గర్లో రూ.110కోట్లతో చేపట్టనున్న ఆలయ ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. By B Aravind 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కుల గణన చేసేది అందుకోసమే.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్ బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. చేతి గుర్తుకు ఓటేసిన పాపానికి చేతి వృత్తిదారుల గొంతు కోశారని ధ్వజమెత్తారు. కేవలం బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ కులగణన జపం ఎత్తుకుందని ఆరోపించారు. By B Aravind 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn