తెలంగాణ తెలంగాణ వచ్చి పదేళ్లైన వలసలు కొనసాగుతున్నాయి: సీఎం రేవంత్ మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ కురుమూర్తి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. స్వామి దేవాలయానికి దగ్గర్లో రూ.110కోట్లతో చేపట్టనున్న ఆలయ ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. By B Aravind 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కుల గణన చేసేది అందుకోసమే.. కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్ బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. చేతి గుర్తుకు ఓటేసిన పాపానికి చేతి వృత్తిదారుల గొంతు కోశారని ధ్వజమెత్తారు. కేవలం బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ కులగణన జపం ఎత్తుకుందని ఆరోపించారు. By B Aravind 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ప్రియుడితో పెళ్లి.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్, కారణం తెలిస్తే ! ఇద్దరు మైనర్లు అయిన బావ, మరదల్లు ప్రేమించుకున్నారు. శారీరకంగానూ దగ్గరయ్యారు. అమ్మాయి గర్భం దాల్చడంతో పెద్దలు వారిద్దరికీ పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. వివాహం జరిపిస్తుండగా పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్లోని సైదాబాద్లో చోటు చేసుకుంది. By Seetha Ram 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Dharani Portal: ధరణి స్కామ్.. రూ. 60వేల కోట్ల ప్రభుత్వ భూములు స్వాహా! ధరణి పోర్టల్ ద్వారా కొంత మంది అధికారులు ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో సుమారు రూ.60 వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అయ్యాయని రిటైర్డ్ రెవెన్యూ అధికారుల సంఘం ఆరోపించింది. దీనిపై విచారణ జరపాలని సీఎం రేవంత్ కు లేఖ రాశారు. By V.J Reddy 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ సర్కార్ కు షాక్.. కులగణనపై ప్రజల్లో వ్యతిరేకత! రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వేకి రాష్ట్ర ప్రజలు సహకరించడంలేదని తెలుస్తోంది. ఈ సర్వేలో భాగంగా పేర్లు, కులం, ఆర్థికపర వివరాలు సహా ఇంకేమైనా వివరాలు చెబితే ఏ పథకాలకు కొతపెడతారోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. By Seetha Ram 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TSPSC Group 3 Hall Tickets: గ్రూప్-3 హాల్ టికెట్లు విడుదల TG: గ్రూప్-3 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ నెల 17, 18 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం జరిగే పరీక్షలకు 9.30 తర్వాత, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 అనంతరం పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని TGPSC స్పష్టం చేసింది. By V.J Reddy 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mid Manair: కేసీఆర్కు బిగ్ షాక్.. మరో సంచలన రిపోర్ట్! 2016లో మిడ్మానేరు ప్రాజెక్టు స్పిల్వే ఎత్తు పెరగడం వల్ల కొట్టుకుపోయిందని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఇప్పటికే యాదాద్రి థర్మల్ ప్లాంట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణలతో ఇక్కట్లు పడుతున్న కేసీఆర్కు.. మిడ్మానేరు విషయంలో నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. By V.J Reddy 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: తెలంగాణ వైపు దూసుకొస్తున్న అల్పపీడనం..ఐఎండీ ఏం చెప్పిందంటే! తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు.రెండ్రోజుల తర్వాత రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అన్నారు By Bhavana 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మాయ 'కి'లేడి వలపువల.. ఏపీ-తెలంగాణలో వారే టార్గెట్, దొరికినంత దోచేస్తూ! మ్యాట్రిమోనీ సైట్లో పరిచయం అయిన ఓ మహిళ బాపట్ల జిల్లాకు చెందిన 55ఏళ్ల వ్యక్తిని మోసం చేసింది. రెండోవివాహం కోసం చూస్తుండగా ఆమెతో పరిచయం ఏర్పడింది. ఓ రోజు ఆమె కోసం హైదరాబాద్ వెళ్లాడు. అతడితో రూ.40వేలు షాపింగ్ చేయించిన తర్వాత ఆమె అక్కడినుంచి పరారైంది. By Seetha Ram 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn