మేడ్చల్ జిల్లాలో దారుణం..అన్నదమ్ములతో కలిసి భర్తను హతమార్చిన భార్య..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అన్నోజిగూడలో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించిన మహిళా ఆ మత్తులో దారుణానికి ఒడిగట్టింది. సోదరులతో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అన్నోజిగూడలో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించిన మహిళా ఆ మత్తులో దారుణానికి ఒడిగట్టింది. సోదరులతో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది.
సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజలనే కాకుండా ఇప్పుడు చదువుకున్న వారిని, ఉన్నత పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడి లక్ష రూపాయలు పోగొట్టుకున్నారు.
తెలంగాణ రాజకీయ చరిత్రలో రేపు కీలక సమీకరణాలు చోటు చేసుకోనున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు టీ. జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి భేటీ కాబోతున్నారు.
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు.వరంగల్ ప్రజల చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్‌పోర్టుకు రాబోయే మూడు నెలల్లో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ దగ్గర భారీ పేలుడు చోటుచేసుకుంది. జలవిహార్ RO ప్లాంట్‌లో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
సింగరేణి సంస్థలో మైనింగ్ అప్రెంటీస్ చేయడానికి వచ్చిన యువతిపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రవి అనే సూపర్ వైజర్ గనిలో తనను వేధింపులకు గురిచేయడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు యువతి మేనేజర్ కు ఫిర్యాదు చేసింది
వనస్థలి పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కారు ర్యాష్ డ్రైవింగ్ చేసిన వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని, బైక్‌పై వెళ్తున్న మరో ఇద్దరు యువకులను ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
తెలంగాణ సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యమకారులను బీఆర్ఎస్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ తెలంగాణ ఉద్యమ కారుల జేఏసీ ఇచ్చిన తెలంగాణ భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది.
మరో 5 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. హైదరాబాద్ కోండాపూర్‌లోని మై హోం మంగళలో నివాసం ఉంటున్న వెంకట కృష్ణసాయికి ఇటీవలె పెళ్లి ఖాయమైంది. అయితే ఇంతలోనే గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో విషాదం నెలకొంది.