తెలంగాణ డెడ్‌బాడీకి ట్రీట్మెంట్... మల్లారెడ్డి ఆస్పత్రిలో ఠాగూర్ సీన్ రిపీట్! మల్లారెడ్డి హాస్పటల్ యాజమాన్యం డెడ్ బాడీకి ట్రీట్ మెంట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నెల 4న కిడ్నీలో రాళ్ల సమస్యతో చేరిన మహిళ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో చనిపోయిందని బంధువులు చెబుతున్నారు. ఆస్పత్రి సీజ్ చేయాలని వారు ఆందోళన చేస్తున్నారు. By Nikhil 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే.. రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం GHMC పరిధిలో చేపడుతున్న ఈ సర్వేను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీతో పాటు జోనల్ స్థాయిలో ఈ సర్వేను పకడ్బందీగా చేసేందుకు, క్షేత్రస్థాయిలో సిబ్బందితో సమన్వయం కోసం పర్యవేక్షణ అధికారులను నియమించింది. By B Aravind 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: బయటకు వచ్చిన కేసీఆర్.. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు! 11 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని కేసీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కార్ పై అన్ని వర్గాల్లో అసంపూర్తి ఉందన్నారు. మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో వందకు వంద శాతం ప్రభుత్వం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. By Nikhil 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఈ నెల 14 నుంచి.. గ్రూప్-4 అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ ల9 వరకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు వివరాలు వెల్లడించారు. By Nikhil 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Trump Tower: హైదరాబాద్‌లో బిల్డింగ్స్ కడుతున్న ట్రంప్.. ఎక్కడంటే! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన నిర్మాణ సంస్థ భారతదేశంపై కన్నేసింది. భారత్‌లో ఇప్పటికే నాలుగు నగరాల్లో ట్రంప్ టవర్లను ఆ సంస్థ నిర్మించింది. ఇప్పుడు హైదరాబాద్, నోయిడా, బెంగళూరుతో పాటు పూణెలో మరో 6 టవర్లను నిర్మించడానికి రెడీ అయింది. By Seetha Ram 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వచ్చే ఏడాది సెలవులు ఇవే.. మొత్తం 50 ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ జూన్ 2 తేదీ సందర్భంగా.. ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాదిలో సెలవుల జీవోను శనివారం విడుదల చేసింది. జోనాల కోసం జులై 21వ తేదీని సెలవుగా ప్రకటించింది. ఇందులో 27 జనరల్, 23 ఆఫ్షనల్ సెలవులు ఉన్నాయి. By Vijaya Nimma 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేటీఆర్ అరెస్టును ఆపుతున్నది ఆయనే.. ఆ ఒక్కరు ఓకే అంటే జైలుకే..? KTRపై విచారణకు అనుమతి కోరుతూ ఇప్పటికే గవర్నర్ కు లేఖ అందింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17 ఏ కింద ప్రజాప్రతినిధులు వారి విధినిర్వహణలో చేసిన అవినీతిపై విచారణ చేయడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఆయన ఓకే అంటేనే కేటీఆర్ అరెస్ట్ జరిగే అవకాశం ఉంది. By Nikhil 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Amoy Kumar: అప్రూవర్‌గా అమోయ్ కుమార్.. పేలనున్న మరో పొలిటికల్ బాంబ్? రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూముల అక్రమ బదలాయింపులో అమోయ్ కుమార్ పాత్రపై దర్యాప్తు జరిపి కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈడీ అధికారులు డీజీపీ జితేందర్‌ను కోరారు. మరోవైపు అమోయ్‌కుమార్ ఈ కేసులో అప్రూవర్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా తరహాలో కూల్చివేతలు! TG: రాజేంద్రనగర్ లో హైడ్రా కూల్చివేతలు షురూ అయ్యాయి. శాస్త్రీపురంలో ఫుట్‌పాత్‌లపై కట్టడాలను GHMC అధికారులు కూల్చివేస్తున్నారు. ఫుట్ పాత్, రోడ్లలను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారి స్థావరాలను భారీ పోలీస్ బందోబస్తీ నడుమ అధికారులు కూల్చివేస్తున్నారు. By V.J Reddy 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn