Latest News In Telugu CM Revanth: కేసీఆర్ పచ్చి అబద్ధం చెప్పారు: రేవంత్ రెడ్డి కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెప్పడం పచ్చి అబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా కూడా కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదన్నారు. రూ.94 కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది 98, 570 ఎకరాలకు మాత్రమేనన్నారు. By B Aravind 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medigadda Project: మేడిగడ్డ వద్ద సీఎం రేవంత్ బృందం.. కాసేపట్లో ప్రెస్ మీట్ కుంగిన మేడిగడ్డ బ్యారేజి వద్దకు సీఎం రేవంత్ బృందం చేరుకుంది. సీఎం రేవంత్ కు ఘన స్వాగతం పలికారు అక్కడి కాంగ్రెస్ నేతలు. 21వ పిల్లర్ దగ్గర కుంగిన ప్రాంతాన్ని, పగుళ్ళను సీఎం రేవంత్ బృందం పరిశీలిస్తోంది. మరికాసేపట్లో ప్రాజెక్ట్ పైపవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. By V.J Reddy 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో తల్లి, కుమారుడు దారుణ హత్య.. మహబూబాబాద్ జిల్లాలో.. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో తల్లి, కుమారుడ్ని దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. గూడూరు మండల కేంద్రంలో కుమారస్వామి అనే వ్యక్తి.. ఆ తల్లి, కుమారుడ్ని ఇనుపరాడ్డుతో విచక్షణారహితంగా కొట్టి చంపాడు. By B Aravind 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: అసెంబ్లీ నుంచి నేరుగా మేడిగడ్డకు.. 40 బస్సులు, 3 వేల మంది! తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీని రాష్ట్ర ప్రజాప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించేందుకు సిద్ధమైంది. ఉదయం సభలో పాల్గొన్న అనంతరం నేరుగా 40 బస్సుల్లో మేడిగడ్డకు బయలుదేరనున్నారు. 3వేల మంది కూర్చునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. By srinivas 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy: టార్గెట్ 17.. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ: కిషన్ రెడ్డి తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో కాషాయ జెండా ఎగరవేస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 1వరకు యాత్రలు చేయబోతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌తోనే తమ పోటీ అని.. బీఆర్ఎస్తో కాదని అన్నారు. త్వరలో ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. By V.J Reddy 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : మేడారం భక్తులకు శుభవార్త చెప్పిన సీఎం..ఆ సదుపాయం కల్పించిన సర్కార్..!! మేడార భక్తులకు శుభవార్త చెప్పింది సర్కార్. మేడారం వెళ్లలేని భక్తులు ఉన్నచోటనే మొక్కులు చెల్లించుకునేలా ప్రాన్ చేసింది. ఆన్ లైన్ లో గద్దెల వద్దకు ఎత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని కల్పించింది. ఆన్ లైన్ లో డబ్బులు చెల్లిస్తే ఎత్తు బంగారాన్ని సమర్పించవచ్చు. By Bhoomi 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Balakrishna: బినామీల పేరుతో 214 ఎకరాలు.. కస్టడీలో కీలక వివరాలు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తులు మరిన్ని బయటపడ్డాయి. 8రోజుల కస్టడీ విచారణలో బినామీల పేరిట మొత్తం 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ఓపెన్ ప్లాట్లు, 8 ఫ్లాట్లు, ఒక విల్లా ఉన్నట్లు బహిర్గతమైంది. By srinivas 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: వరంగల్ వెస్ట్‌లో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ వరంగల్ వెస్ట్ రాజకీయం మరింత వెడెక్కబోతుంది. కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. తనకు విలువ లేనిచోట ఉండలేనన్నారు. పెద్దల సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ వార్ మొదలైందంటున్నారు విశ్లేషకులు. By srinivas 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Warangal : ఈ నెల 15 నుంచి 25 వరకు మేడారం జాతరలో ఉచిత వైఫై ఫిబ్రవరి 21 నుంచి మొదలయ్యే మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. కోటి మంది భక్తులు హజరవుతారని అంచనా. అందుకే ఈ జాతరకు వచ్చే వారికి ఉచిత వైపై ఇవ్వాలని డిసైడ్ అయింది బీఎస్ఎన్ఎల్. ఈ నెల 15 నుంచి 25 వరకు మేడారంలో ఉచిత వైపై సేవలు అందిస్తోంది. By Manogna alamuru 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn