Latest News In Telugu Warangal : ఈ నెల 15 నుంచి 25 వరకు మేడారం జాతరలో ఉచిత వైఫై ఫిబ్రవరి 21 నుంచి మొదలయ్యే మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. కోటి మంది భక్తులు హజరవుతారని అంచనా. అందుకే ఈ జాతరకు వచ్చే వారికి ఉచిత వైపై ఇవ్వాలని డిసైడ్ అయింది బీఎస్ఎన్ఎల్. ఈ నెల 15 నుంచి 25 వరకు మేడారంలో ఉచిత వైపై సేవలు అందిస్తోంది. By Manogna alamuru 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medaram : మేడారం వెళ్లే భక్తులకు అలర్ట్.. ఇక నుంచి ఆధార్ తప్పనిసరి! మేడారంలో మొక్కులు తీర్చుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్లాలని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. జాతరలో ఆధార్ కార్డుతో పాటు బంగారం( బెల్లం) కొనుగోలు చేసే వారి ఫోన్ నంబర్, చిరునామా,ఎందుకు కొంటున్నారు అనే విషయాలను కూడా వివరించాలని అధికారులు తెలిపారు. By Bhavana 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ande Sri: ఆశుకవిత్వానికి అందె వేసిన చేయి.. తెలంగానానికి ఆయనే సిరి! అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ పాట రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా అందెశ్రీ గురించిన కొన్ని విశేషాల సమాహారం ఈ కథనం. అందేశ్రీ గురించి.. తెలంగాణ గీతం పుట్టుక గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Job Alert: నిరుద్యోగులకు గోల్డెన్ ఆఫర్...ఉచిత శిక్షణ,భోజనంతోపాటు ఉద్యోగం..పూర్తి వివరాలివే..!! వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త. జలాల్పూర్ లోని స్వామి రామానందతీర్త గ్రామీణ సంస్థ బేసిక్ కంప్యూటర్స్, కంప్యూటర్ హార్డ్ వేర్ అసిస్టెంట్, ఆటోమొబైల్ టూవీలర్ సర్వీసింగ్, సోలార్ సిస్టమ్ సర్వీసుల్లో ఫ్రీ శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పిఎస్ఎస్ఆర్ లక్ష్మీ తెలిపారు. By Bhoomi 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: బోడుప్పల్లో దొంగనోట్ల ముద్రణ.. ఆ వెబ్‌సిరీస్ చూసి ఇన్స్పైర్ బోడుప్పల్లో దొంగనోట్లు ముద్రించి చలామణి చేస్తున్న ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ కు చెందిన లక్ష్మీ నారాయణ, ప్రణయ్ కుమార్ లు జగద్గిరిగుట్ట దగ్గర రూ.4 లక్షల నకిలీ నోట్లతో పట్టుబడ్డారు. ఓ వెబ్ సిరీస్ 150సార్లు చూసి స్ఫూర్తి పొందినట్లు నిందితులు చెప్పడం విశేషం. By srinivas 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Konda Surekha: 'లిక్కర్ రాణి'.. కవితపై మంత్రి కొండా సురేఖ ఫైర్ లిక్కర్ స్కాంలో ఇరికి ప్రజల సొమ్మును దొచుకోలేదా? అని కవితను ప్రశ్నించారు మంత్రి కొండా సురేఖ. లిక్కర్ రాణిగా కవిత పేరు పొందారని.. బీజేపీ కాళ్ళు మొక్కి ఈ కేసు నుంచి తప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికల్లో కవిత ఎక్కడ పోటీ చేసిన ఓడిపోతుందని అన్నారు. By V.J Reddy 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. తాటికొండ రాజయ్య రాజీనామా! గులాబీ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో చర్చలు జరిపిన రాజయ్య ఈ నెల 10న అధికారికంగా కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. By Trinath 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free Current: ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఈరోజు నుంచే? రెండు గ్యారెంటీలను అమలు చేసిన కాంగ్రెస్.. మరో రెండు గ్యారెంటీలపై కసరత్తు చేస్తుంది. తాజాగా ఆర్టీవీతో మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ఈరోజు ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రూ.500లకే సిలిండర్, రూ.200యూనిట్ల కరెంట్ ఫ్రీ హామీల అమలును ప్రకటించే అవకాశం ఉందని అన్నారు. By V.J Reddy 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ambulance: సార్..కాళ్లు నొప్పిగా ఉన్నాయి.. అత్తగారింటి వరకు లిఫ్ట్ ఇవ్వండి! అత్తాగారింటికి నడుచుకుంటూ వెళ్లలేక ఓ తాగుబోతు108 సిబ్బందికి కాల్ చేసి జనగామ వరకు లిఫ్ట్ కావాలని అడిగాడు.వారు అలా కుదరదని ఎంత వారించినా..ఎలాగైనా సరే అక్కడ దింపాల్సిందే అంటూ ఆ వ్యక్తి పట్టుబట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn