Latest News In Telugu Sarpanch's: రేవంత్ సర్కార్‌కు షాక్.. హైకోర్టుకు సర్పంచులు ఈరోజుతో తమ పదవీ కాలం ముగియనుండటంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు రాష్ట్రంలోని సర్పంచులు. ఎన్నికలు నిర్వహించడం కుదరకపోతే తమ పదవీ కాలాన్ని పొడిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. By V.J Reddy 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi: పద్మ శ్రీ పురస్కార గ్రహితలను సత్కరించిన .. మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి.. పద్మశ్రీ పురస్కార గ్రహీతలు.. యక్షగాన కళాకరుడు గడ్డం సమ్మయ్య, డాక్టర్. ఆనందచారి వేలును స్వయంగా ఇంటికి ఆహ్వానించి సత్కరించారు. By Archana 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Konda Surekha: నాడు అన్నకు అండగా.. నేడు చెల్లెలికి తోడుగా.. ఏపీలో ప్రచారంపై మంత్రి కొండా సురేఖ క్లారిటీ తెలంగాణ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను అన్నగా భావించే వైఎస్సార్ కొడుకు జగన్ వెంట నడిచిన ఆమె, ఇప్పుడు షర్మిల నేతృత్వంలో ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తామంటున్నారు. అక్కడ ప్రచారానికి సిద్ధమని స్పష్టంచేశారు. By Naren Kumar 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు లోక్‌సభ ఎన్నికల అభ్యర్ధుల ఎంపిక మీద బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. అభ్యర్ధుల ఎంపికలో కేసీఆర్ కొత్త స్ట్రాటజీతో వస్తున్నారని తెలుస్తోంది. పలు చోట్ల సిట్టింగ్ క్యాండిడేట్లను మార్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. By Manogna alamuru 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Medaram Jatara: మేడారంలో 9 కి.మీ. ట్రాఫిక్ జామ్.. పోటెత్తిన భక్తులు ఆదివాసుల ఆరాధ్య దైవాల సన్నిధికి భక్తులు పోటెత్తుతున్నారు. మేడారంలో కొలువైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి ఇప్పటినుంచే తరలివస్తున్నారు. జాతర మొదలవడానికి ఇంకా చాలా రోజుల సమయం ఉండగానే అక్కడ సందడి మొదలైంది. By Naren Kumar 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS MLA'S: చిక్కుల్లో కేటీఆర్, హరీష్ రావు.. ఏం జరగనుంది? కేటీఆర్, హరీష్ రావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలైయ్యాయి. 24 స్థానాల్లో గెలుపును సవాల్ చేస్తూ హైకోర్టులో 30 పిటిషన్లు దాఖలు చేశారు ఓడిన అభ్యర్థులు. రాబోయే రోజుల్లో పిటిషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. By V.J Reddy 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: బీఆర్ఎస్ ఆఫీసులో కూల్చివేతలు! వరంగల్ నాయుడు పంపు చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన భూమిలోని కమర్షియల్ షట్టర్లను కూల్చివేసే పనిలోGWMC పడింది. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన షెడ్స్ తో పాటు అక్రమ నిర్మాణాలను జీడబ్ల్యూఎంసీ, రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. By Bhavana 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Palla Rajeshwar : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కేసు నమోదైంది. తన భూమిని కబ్జా చేశారని..నకిలీ పత్రాలు సృష్టించారని.. ఇదేంటి అని అడిగితే బెదిరించారని రాధిక అనే మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనతో పాటు భార్య నీలిమపై కేసు నమోదు చేశారు. By V.J Reddy 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Padma Awards 2024: పద్మ విభూషణులు వెంకయ్య, చిరంజీవి.. ముగ్గురు తెలుగు వారికి పద్మశ్రీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించింది. వారితో సహా మొత్తం ఐదుగురిని కేంద్రం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలను ప్రకటించింది. By Naren Kumar 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn