క్రైం Telangana : పాలలో విషం కలిపి పసిగుడ్డులను చంపిన పేరెంట్స్!? పసిగుడ్డులకు పాలలో విషం కలిపి చంపి దంపతులు పారిపోయిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. అనిల్, దేవిలు తమ పిల్లలైన లోహిత (3), జశ్విత (1)ను దారుణంగా హతమార్చి ఇళ్లు వదిలిపారిపోయారు. తాత వెంకన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress First List: కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. తెలంగాణ నుంచి..! తెలంగాణ ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. నలుగురితో తొలి జాబితాను విడుదల చేసింది. జహీరాబాద్- సురేష్ షెట్కర్, నల్గొండ - రఘువీర్, మహబూబాబాద్- బలరాం నాయక్, మహబూబ్ నగర్ - వంశీచంద్ రెడ్డి పేర్లను ప్రకటించింది. By V.J Reddy 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: హనుమకొండ జిల్లాలో దారుణం.. విద్యార్థిని సూసైడ్ హనుమకొండ జిల్లా భీమారంలో దారుణం చోటుచేసుకుంది. శివానీ జూనియర్ కాలేజ్ లో విద్యార్థిని బలవన్మరణం చెందింది. మృతురాలు శాయంపేట మండలం కనపర్తి గ్రామానికి చెందిన సాహిత్య (16)గా గుర్తించారు. కాలేజ్ బిల్డింగ్ పై నుండి దూకినట్లు కాలేజ్ యాజమాన్యం చెబుతుంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By Jyoshna Sappogula 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana : విద్యార్ధులకు అలెర్ట్.. ఐసెట్ నోటిఫికేషన్ విడుదల ఉన్నత చదువులే మీ లక్ష్యమా.. డిగ్రీ అయిపోయి ఏం చదవాలి అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ కోర్సులు మీకోసమే. కాకతీయ విశ్వవిద్యాలయం అధికారులు టీఎస్ఐసెట్ షెడ్యూల్ను విడుదల చేశారు. By Manogna alamuru 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: పార్టీ నుంచి వెళ్లిపోయేవారితో నష్టం లేదు.. కేసీఆర్ పార్టీ నుంచి వెళ్లిపోయేవారితో నష్టం ఏమి లేదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగబోయే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన సందర్భంగా వారికి దిశానిర్ధేశం చేశారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమని, ఎన్టీఆర్ లాంటి నేతకే తప్పలేదని గుర్తు చేశారు. By srinivas 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maloth Kavitha: మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోత్ కవితా! మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోత్ కవితను కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు ముఖ్య నేతలతో జరిగిన పార్లమెంట్ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ అధినేత అధికారిక ప్రకటన చేశారు. దీంతో కవితకు మరోమారు అవకాశం దక్కింది. By srinivas 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS: బీఆర్ఎస్ నాయకులకు సాంకేతిక అవగాహన లేదు.. ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు! బీఆర్ఎస్ నాయకులకు సాంకేతిక అవగాహన లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. 'వాళ్ల మాటలకు విలువ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో గుండెకాయ లాంటి మెడిగడ్డ కుంగిపోతే ఆవేదన వ్యక్తం చేయకుండా ఒక్క పిల్లర్ కుంగిపోయిందని మాట్లాడటం అత్యంత దురదృష్టకరం'అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. By srinivas 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. త్వరలోనే డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీ పథకాలను అమలు చేశామని అన్నారు. By V.J Reddy 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS: తెలంగాణలో స్పెషల్ డీఎస్సీకి కసరత్తు.. సీతక్కతో మంతనాలు! తెలంగాణలో స్పెషల్ డీఎస్సీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక ట్రైబల్ డీఎస్సీని నిర్వహించాలంటూ ఆదివాసీ సేవా సమితి సంఘ సభ్యులు మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సీతక్క అధికారులు సూచించారు. By srinivas 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn