తెలంగాణ ఇవాళ ఒక్కరోజే భారీగా రోడ్డు ప్రమాదాలు.. ఎంతమంది మృతి చెందారంటే! ఇవాళ ఒక్కరోజే ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. హైదరాబాద్-శ్రీశైలం హైవేపై ఒక కారు వేగంగా వచ్చి చెట్టును ఢికొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. కడప చెన్నై హైవేపై కారు-స్కూటర్ ఢీకొనడంతో ఇద్దరు మృతి.. జగిత్యాల సమీపంలో లగ్జరీబస్సు కారును ఢీకొట్టడంతో ఇద్దరుమృతి చెందారు. By Seetha Ram 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం జూబ్లిహిల్స్ రెస్టారెంట్లో భారీ పేలుడు.. ధ్వంసమైన ఇళ్లు హైదరాబాద్‌లో జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 1లో ఉన్న తెలంగాణ స్పైసీ కిచెట్ రెస్టారెంట్లో భారీ పేలుడు సంభవించింది. రెస్టారెంట్ కిచెన్‌లో ఉన్న ఫ్రిజ్ కంప్రెసర్ ఒక్కసారిగా పేలడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇళ్లు ధ్వంసం కాగా, మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. By Kusuma 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: 'తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేసు' TG: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని తక్షణమే సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. By V.J Reddy 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్ హైదరాబాద్‌లో అశోక్ నగర్, మదీనాగూడ, మియాపూర్, అమీన్పూర్, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్పల్లి, మూసాపేట ప్రాంతాల్లో రేపు నీటి సరఫరాకు అంతరాయం కలగనుందని అధికారులు తెలిపారు. మరమ్మత్తుల దృష్ట్యా 24 గంటల పాటు నీరు సరఫరా ఉండదు. By Kusuma 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSCపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం! TG: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) పరిపాలన, పరీక్షల విధానాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. టీజీపీఎస్సీకి అదనంగా 142 పోస్టులు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ RTV రిపోర్టర్‌పై దాడి.. మల్లారెడ్డి ఆస్పత్రి యాజమాన్యం దౌర్జన్యం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి హాస్పిటల్లో మృతదేహానికి ట్రీట్మెంట్ చేశారన్న విషయం తెలుసుకొని కవరేజీకి వెళ్లిన RTV ప్రతినిధులపై ఆస్పత్రి యాజమాన్యం దౌర్జన్యానికి దిగింది. రిపోర్టర్ ఫోన్ గుంజుకొని పిడిగద్దులు వేశారు. కెమెరాను లాక్కున్నారు. By B Aravind 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Trump Tower: హైదరాబాద్‌లో బిల్డింగ్స్ కడుతున్న ట్రంప్.. ఎక్కడంటే! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన నిర్మాణ సంస్థ భారతదేశంపై కన్నేసింది. భారత్‌లో ఇప్పటికే నాలుగు నగరాల్లో ట్రంప్ టవర్లను ఆ సంస్థ నిర్మించింది. ఇప్పుడు హైదరాబాద్, నోయిడా, బెంగళూరుతో పాటు పూణెలో మరో 6 టవర్లను నిర్మించడానికి రెడీ అయింది. By Seetha Ram 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వచ్చే ఏడాది సెలవులు ఇవే.. మొత్తం 50 ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ జూన్ 2 తేదీ సందర్భంగా.. ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాదిలో సెలవుల జీవోను శనివారం విడుదల చేసింది. జోనాల కోసం జులై 21వ తేదీని సెలవుగా ప్రకటించింది. ఇందులో 27 జనరల్, 23 ఆఫ్షనల్ సెలవులు ఉన్నాయి. By Vijaya Nimma 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా తరహాలో కూల్చివేతలు! TG: రాజేంద్రనగర్ లో హైడ్రా కూల్చివేతలు షురూ అయ్యాయి. శాస్త్రీపురంలో ఫుట్‌పాత్‌లపై కట్టడాలను GHMC అధికారులు కూల్చివేస్తున్నారు. ఫుట్ పాత్, రోడ్లలను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారి స్థావరాలను భారీ పోలీస్ బందోబస్తీ నడుమ అధికారులు కూల్చివేస్తున్నారు. By V.J Reddy 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn