Lady Aghori: అఘోరీ ఇంటి వద్ద హైటెన్షన్.. పోలీసుల లాఠీచార్జ్
అఘోరీ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. అఘోరీని చూసేందుకు వేలాదిగా జనం తరలివస్తున్న వస్తున్నారు. అఘోరీ ఇంటికి 100 మీట్లర్ల దూరంలోనే పోలీసులు వారిని ఆపేస్తున్నారు. ఇక ఆమెను కలిసేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేసినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2024/11/01/cziQqgOOTt15m1meCTL5.jpg)
/rtv/media/media_files/2024/11/01/PREXkHhxtx7PI2ZHnbvS.jpg)
/rtv/media/media_files/2024/10/22/u5HRAnrHsty3gHFaBRxX.jpg)
/rtv/media/media_files/2024/11/01/rhrEpyUfpioLusoMF3ss.jpg)
/rtv/media/media_files/2024/10/31/Qovy68bJBIw2A03t0EqL.jpeg)
/rtv/media/media_files/2024/10/26/zEInIrkJ8r1GlQOv0w9s.jpg)
/rtv/media/media_files/2024/10/25/UtoWfDLCRiJhDdY9OHQt.jpg)
/rtv/media/media_files/2024/10/22/5RAngVDtu9z0kzlUwuYr.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/lowpressure.jpg)
/rtv/media/media_files/2024/10/17/H8YYIqAA9rqFNIEPPLMp.jpg)