నేషనల్ Zomato: పండగపూట ఇదేం దరిద్రం.. ఫుడ్‌లో ఉమ్మి వేసిన డెలివరీ బాయ్.. వీడియో వైరల్! జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ నీచంగా ప్రవర్తించాడు. ముంబై హుమా కంజుమార్గ్‌లో ఆర్డర్ చేసిన ఆహారంలో ఉమ్మివేశాడు. స్థానికులు వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో డెలివరీ బాయ్ పై చర్యలు తీసుకుంటామని జోమాటో యాజమాన్యం తెలిపింది. By srinivas 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Blinkit: బ్లింకిట్ లో పది నిమిషాల్లో యాపిల్ ఉత్పత్తులు ఇండియాలో ఉన్న క్విక్ కామర్స్ ల్లో బ్లింకిట్ ఇప్పుడు దూసుకుపోతోంది. మామూలు గ్రోసరీతో యాపిల్ లాంటి ఉత్పత్తులు కూడా డెలివరీ చేస్తోంది. కేవలం పది నిమిషాల్లో అందిస్తామని కంపెనీ చెబుతోంది. By Manogna alamuru 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Zomato: ఫుడ్ లవర్స్‌కి అదిరిపోయే శుభవార్త.. కేవలం 15 నిమిషాల్లోనే! ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో క్విక్ డెలివరీ సేవలను తిరిగి ప్రారంభించింది. కేవలం 15 నిమిషాల్లోనే ఫుడ్‌ను డెలివరీ చేస్తోంది. ముంబాయి, బెంగళూరు వంటి నగరాల్లో ఈ క్విక్ డెలివరీ సర్వీస్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. By Kusuma 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మళ్ళీ బిర్యానీనే టాప్..రెస్టారెంట్‌కు 5 లక్షల బిల్లు చెల్లించిన ఒక్కడు భారతదేశంలో ప్రజలు బిర్యానీ తిని బతికేస్తున్నారు.ప్రతీ ఏడాది బిర్యానీ తినేవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు అన్ని చోట్లా ఇదే పరిస్థితి. 2024 జొమాటో రిలీజ్ చేసిన ఫుడ్ ట్రెండ్స్‌లో..ఎక్కువ ఆర్డర్లతో బిర్యానీ మొదటి ప్లేస్‌లో నిలిచింది. By Manogna alamuru 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్ ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Swiggy- Zomato: త్వరలో స్విగ్గీ, జొమాటాలో కొత్త సేవలు స్విగ్గీలో ఇకపై లాయర్లు, థెరపిస్టులు, ఫిట్నెస్ ట్రైనర్లు, జ్యోతిష్యులు, డైటీషియన్ల సేవలను తీసుకురావాలని కంపెనీ ప్రయత్నిస్తోంది. తాజాగా ఫుడ్ రెస్క్యూ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన జొమాటో వాట్సాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకునే అవకాశం తీసుకురావాలని భావిస్తోంది. By Kusuma 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Zomato: ఫుడ్ లవర్లకు బిగ్ షాక్ ఇచ్చిన జొమాటో.. ఆ ఫీజు భారీగా పెంపు! ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో ఫుడ్ లవర్స్ కు షాక్ ఇచ్చింది. ఇకనుంచి ప్రతి ఆర్డర్‌పై రూ.10 చొప్పున వసూలు చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ తమ యాప్ ద్వారా తెలియజేసింది. ఇంతకుముందు ఈ ఫీజు రూ.7 గా ఉండేది. జొమాటో ప్లాట్ ఫామ్ ఫీజు పెంచడం ఇది రెండోసారి. By Anil Kumar 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: టైమ్ రిస్ట్రిక్షన్ పెట్టకండి..స్విగ్గీ, జొమాటో వర్కర్స్ అసోసియేషన్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల పరిస్థితి చాలా దారుణగా ఉంది. వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా తయారయింది. ఈ సిచ్యువేషన్లో పుడ్ ఐటమ్స్ సమయానికి డెలివరీ చేయలేమని చెబుతున్నారు స్విగ్గీ, జొమాటో వర్కర్లు. టైమ్ తీసేయండి అని అడుగుతున్నారు. By Manogna alamuru 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Zomato: మోకాలి లోతు నీటిలో ఫుడ్ డెలివరీ చేసిన జొమాటో బాయ్ మోకాలి లోతు నీటిలో జొమాటో డెలివరీ ఏజెంట్ ఒకరు ఫుడ్ ని డెలివరీ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ డెలివరీ బాయ్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి. ఆయనకు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ అతనికి రివార్డ్ ఇవ్వాలని కోరుతున్నారు. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn