బిజినెస్ Zomato: శాకాహారం ఆర్డర్ ఇస్తే..మాంసాహారం..క్షమాపణలు చెప్పిన జొమాటో! ఢిల్లీకి చెందిన హిమాన్షి అనే యువతి జొమాటో ద్వారా వెజ్ ఆహారం ఆర్డర్ పెట్టింది. అయితే ఆమెకు మాంసాహార వంటకం డెలివరీ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది.ఈ పోస్టుపై స్పందించిన జొమాటో వెంటనే క్షమాపణ కోరింది.ఈ పోస్టుపై స్పందించిన జొమాటో వెంటనే క్షమాపణ కోరింది By Bhavana 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Liquor: మందుబాబులకు గుడ్‌న్యూస్.. త్వరలో లిక్కర్ హోం డెలివరీ.. స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలు మరికొన్ని రాష్ట్రాలకు త్వరలో లిక్కర్‌ను హోం డెలివరీ చేయనున్నాయి. వెస్ట్ బెంగాల్, ఒడిశాలో ఈ విధానం అమల్లో ఉండగా పంజాబ్, తమిళనాడు, గోవా, న్యూఢిల్లీ, కర్ణాటక, హర్యానా, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు నిర్వహించాలని యోచిస్తున్నాయి. By B Aravind 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Swiggy-Zomato: కస్టమర్లకు షాకిచ్చిన స్విగ్గీ, జొమాటో..ఆ ఫీజు 20 శాతం పెంపు! ఫుడ్ డెలివరీ సంస్థలు అయిన స్విగ్గీ, జొమాటోలు కస్టమర్లకు తాజాగా పెద్ద షాకిచ్చాయి. ఢిల్లీ, బెంగళూరు లాంటి అధిక డిమాండ్ ఉన్న నగరాల్లో ప్లాట్‌ఫామ్ ఫీజును ఇకపై 6 రూపాయలు చేసినట్టు వివరించాయి. గతంలో ఈ ఫీజు రూ.5గా ఉండేది.. దీంతో ఫ్లాట్‌ఫామ్ ఫీజు 20 శాతం మేర పెరిగింది. By Bhavana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm and Zomato Deal: పేటీఎం మూవీ టికెట్స్ సర్వీస్ జొమాటో చేతిలోకి.. ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో.. వినోద రంగంలోకి అడుగుపెట్టబోతోంది. ఇందుకోసం పేటీఎం మూవీ టికెటింగ్ సర్వీస్, ఈవెంట్ బిజినెస్ ను కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ వాల్యూ 1500 కోట్ల రూపాయలని చెబుతున్నారు. చాలాకాలంగా జొమాటో ఈ రంగంలోకి ప్రవేశించాలని చూస్తోంది. By KVD Varma 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Zomato : కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంచిన జొమాటో ప్రముఖ ఫుడ్ డెలవరీ సంస్థ జోమాటో బాదుడుకు సిద్ధమైంది. ఇకపై తమ దగ్గర ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఛార్జీలు ఎక్కువే చెల్లించాలి అంటోంది. కొంతకాలం క్రితం జొమాటో ప్రవేశపెట్టిన ప్లాట్ ఫాం ఫీజును ఇప్పుడు మరింత పెంచేస్తోంది. By Manogna alamuru 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Zomato CEO Marriage: మెక్సికో మోడల్ తో జొమాటో సీఈవో సీక్రెట్ మ్యారేజ్.. హనీమూన్ తర్వాత ఎక్కడ ఉన్నారంటే.. జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ మెక్సికో మోడల్ గ్రేసియా మునోజ్ ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు జాతీయ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాకా ఇటీవలే హనీమూన్ ముగించుకుని దీపిందర్ దంపతులు భారత్ వచ్చారని తెలుస్తోంది. By KVD Varma 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Zomato : దుమారం రేపిన పచ్చడ్రెస్ నిర్ణయం.. వెనక్కు తీసుకున్న యాజమాన్యం ప్యూర్ వెజ్ వాళ్ళకు పచ్చడ్రెస్, మిగతా వాళ్ళకు రెడ్ డ్రెస్ అంటూ జొమాటో తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. దీని మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఈ యూనిఫామ్ కోడ్‌ను ఎత్తేసింది. ఇక మీదట అందరు డెలివరీ బాయ్స్ రెడ్ డ్రెస్ మాత్రమే వేసుకుని వస్తారని చెప్పింది. By Manogna alamuru 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Modi : వారందరికీ ప్రధాని మోదీ గుడ్ న్యూస్...పీఎఫ్, ఇన్సూరెన్స్ తోపాటు మరిన్ని సౌకర్యాలు..!! అమెరికా వలే భారత్ లో కూడా అమెజాన్, జొమాటో, ఓలా, ఉబెర్ వంటి కంపెనీలలో పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నారు. అసంఘటిత కార్మీకులకు మోదీ శుభవార్త తెలిపారు. వీరికి ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వర్తించేలా త్వరలోనే గిగ్ అండ్ ఫ్లాట్ ఫాం వర్కర్ చట్టాన్ని తీసుకురాబోతోంది మోదీ సర్కార్. By Bhoomi 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu No Petrol :పెట్రోల్ అయిపోయింది... గుర్రం మీద డెలివరీ దేశ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు రెండురోజుల పాటూ సమ్మె చేయడంతో పెట్రోల్‌కు విపరీతమైన కొరత ఏర్పడింది. దీంతో చాలామంది వాహనదారులు పెట్రోల్ అయిపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఇదే ప్రాబ్లెమ్ ఫేస్ చేసిన ఒక డెలివరీ బాయ్ ఆప్షన్ లేక గుర్రం మీద వెళ్ళి మరీ డెలివరీ చేశాడు. By Manogna alamuru 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn