ఇంటర్నేషనల్ Trump-Zelensky: ఉక్రెయిన్ అధినేతకు అసలు కృతజ్ఙతే లేదు! తమ దేశం నుంచి వందల బిలియన్ల డాలర్లు తీసుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి కృతజ్ఙత లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు.చాక్లెట్ లాక్కొన్నంత తేలిగ్గా అమెరికా నుంచి సొమ్మును జెలెన్ స్కీ తీసుకున్నట్లు చెప్పారు. By Bhavana 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ఉక్రెయిన్ కన్నా రష్యాతో డీల్ చేయడం ఈజీ..ట్రంప్ రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ తో కంటే రష్యాతో డీల్ చేయడం చాలా ఈజీ అని అన్నారు. By Manogna alamuru 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelensky-Trump: ఆయనతో వాగ్వాదం చాలా విచారకరం! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో వాగ్వాదం పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరోసారి స్పందించారు. ఈ పరిణామం తీవ్ర విచారకరమని అన్నారు. ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ నాయకత్వంలో పని చేసేందుకు తాను, తన బృందం సిద్ధంగా ఉందన్నారు. By Bhavana 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ఉక్రెయిన్ కు షాక్..మిలటరీ సాయం నిలిపేసిన అమెరికా అమెరికా లో ఓవల్ ఆఫీస్ లో గొడవ తర్వాత ఉక్రెయిన్ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకువస్తున్నారు ట్రంప్. ఇందులో భాగంగా ఉక్రెయిన్ కు ఇస్తున్న మిలటరీ సహాయాన్ని ఉపక్రమించుకుంటున్నామని ప్రకటించారు. By Manogna alamuru 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ukraine: మా ఆవేదనను వినండి-జెలెన్ స్కీ ఉక్రెయిన్ ఆవేదనను ప్రపంచం వినాలి అంటూ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ పోస్ట్ పెట్టారు. ఉక్రెయిన్‌లోని ప్రజలు తాము ఒంటరి కాదని గుర్తించుకోవాలని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో గొడవ అయ్యాక.. జెలెన్ స్కీ తన దేశ ప్రజలను ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టారు. By Manogna alamuru 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump Vs Zelen: ట్రంప్ వైపే రష్యా..జెలెన్ కు మద్దుతుగా నాటో దేశాలు అమెరికాలో ఓవల్ కార్యాలయంలో ఈరోజు ట్రంప్, జెలెన్ స్కీ ల మధ్య జరిగిన వివాదంపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. రష్యా...ట్రంప్ ను సమర్ధించగా..నాటో దేశాలు మాత్రం జెలెన్ ఒంటరివాడు కాదంటూ ఉక్రెయిన్ కు మద్దతును ప్రకటిస్తున్నాయి. By Manogna alamuru 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump vs Zelenskyy: జెలెన్ స్కీ పై విరుచుకుపడ్డ అమెరికా ఉపాధ్యక్షుడు సడెన్ గా అమెరికా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైట్ హౌస్ లో ట్రంప్ , జెలెన్ స్కీ వివాదం జరుగుతున్నప్పుడు పక్కనే ఉన్న ఐపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం స్పందిచారు. గట్టిగా మాట్లాడద్దు అంటూ జెలెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. By Manogna alamuru 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelenskyy: అమెరికా ఇచ్చింది 100 బిలియన్ డాలర్లే: జెలెన్స్కీ రష్యాపై యుద్ధం చేసేందుకు అమెరికా తమకు 100 బిలియన్ డాలర్లు మాత్రమే సాయం అందించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆయన ఇలా స్పందించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelensky VS Musk: పిల్లలు చచ్చిపోతుంటే.. మీకు ఫొటో షూట్ లా! ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై టెస్లా సీఈవో, వైట్‌హౌస్ సలహాదారు ఎలాన్ మస్క్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. యుద్ధంలో సైనికులు, పిల్లలు చనిపోతుంటే.. భార్యతో కలిసి ఫొటోషూట్ చేసుకుంటావా? అంటూ ఫైర్ అయ్యారు. By Bhavana 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn