ఇంటర్నేషనల్ Zelensky VS Musk: పిల్లలు చచ్చిపోతుంటే.. మీకు ఫొటో షూట్ లా! ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై టెస్లా సీఈవో, వైట్‌హౌస్ సలహాదారు ఎలాన్ మస్క్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. యుద్ధంలో సైనికులు, పిల్లలు చనిపోతుంటే.. భార్యతో కలిసి ఫొటోషూట్ చేసుకుంటావా? అంటూ ఫైర్ అయ్యారు. By Bhavana 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelensky-Starmer: ఉక్రెయిన్ కి మద్దతుగా బ్రిటన్ ప్రధాని! బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ..జెలెన్ స్కీకి ఫోన్ చేసి మద్దతుగా నిలిచారు.జెలెన్ స్కీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేత. యుద్ధ సమయంలో ఎన్నికలు నిర్వహించకపోవడం సరైనచర్యే. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్ కూడా ఇలాగే చేసిందంటూ వెల్లడించారు. By Bhavana 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelensky: ట్రంప్ చుట్టూ తప్పుడూ సమాచారమే..జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తప్పుడు సమాచారం అనే వలయంలో చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విమర్శించారు. అలాగే తనను అధ్యక్ష పదవి నుంచి దింపేయాలనుకునే ప్రయత్నం విఫలం అవుతుందని అన్నారు. By Bhavana 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America-Russia: అమెరికాలో ఉద్రిక్తతలకు తెర పడనుందా...రష్యా ఏమంటుందంటే! అమెరికా -రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని వ్లాదిమిర్ పుతిన్ , డొనాల్డ్ ట్రంప్ లు కోరుకుంటున్నారని రష్యా వెల్లడించింది. సౌదీ అరేబియా వేదికగా ఇరు దేశాల నేతలు భేటీ కానున్నారు. By Bhavana 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelensky: దానికి సిద్ధమయ్యే సమయం వచ్చింది.. జెలెన్స్కీ సంచలన ప్రకటన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. యూరోపియన్ యూనియన్ (EU)కు సైనిక కూటమిని ఏర్పాటు చేసుకునేందుకు సమయం వచ్చిందన్నారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా ముందుకు రావడం లేదని ఆరోపించారు. By B Aravind 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia-Ukraine War: ఉక్రెయిన్ న్యూక్లియర్ ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడి.. ఉక్రెయిన్‌కి చెందిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ విషయాన్ని వెల్లడించారు. గురువారం రాత్రి చెర్నోబిల్ వద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా దాడి చేసినట్లు పేర్కొన్నారు. By B Aravind 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelensky: చర్చలకు పుతిన్ భయపడుతున్నారు: ఉక్రెయిన్ అధ్యక్షుడు యుద్ధం ముగింపు పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో చర్చలను రష్యా అధ్యక్షుడు పుతిన్ తోసిపుచ్చారు.దీని పై జెలెన్ స్కీ స్పందిస్తూ బలమైన నాయకులన్నా..చర్చలన్నా పుతిన్ కు భయమని తెలిసిపోయిందని అన్నారు. By Bhavana 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ukrain: దొరికే సూచనలుంటే మీరే చచ్చిపోండి: ఉత్తర కొరియా ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధంలో పోరాడుతున్న దాదాపు 300 మంది ఉత్తర కొరియా సైనికులు మరణించారు. ఈ సైనికులు పట్టుబడకుండా ఉండటానికి తమను తాము చంపుకోవాలని ఉత్తర కొరియా నుంచి ఆదేశాలున్నాయి. By Bhavana 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia-Ukraine Row: ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపేదిలేదు: రష్యా రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం అంత తేలిగ్గా ఆపేదిలేదన్నారు. ఇప్పట్లో రష్యా, ఉక్రెయిన్ మధ్య సంధికి మార్గాలు కనిపించడం లేదన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn