ఇంటర్నేషనల్ Zelensky: యుద్ధం ఆగాలంటే అది జరగాలి.. జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్‌న్‌స్కీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ఆపాలంటే కీవ్ అధీనంలో ఉన్నటువంటి భూభాగాలను నాటో పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. స్కై న్యూస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. By B Aravind 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ రష్యాపై ఉక్రెయిన్ క్షిపణుల దాడి.. జెలెన్స్కీ సంచలన నిర్ణయం! రష్యాకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రష్యాకు మద్దతుగా రంగంలోకి దిగిన ఉత్తరకొరియా సైనికులను అడ్డుకునేందుకు క్షిపణులు వినియోగిస్తామన్నారు. ఇందుకు తమ మిత్ర దేశాలు అనుమతివ్వాలని జెలెన్స్కీ కోరారు. By srinivas 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Modi-Zelensky: ప్రధాని మోదీ, జెలెన్స్కీ ఆత్మీయ ఆలింగనం.. వీడియో వైరల్ ఉక్రెయిన్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత రష్యా దాడిలో మరణించిన ఉక్రెయిన్ చిన్నారులకు మోదీ నివాళులర్పించారు. అలాగే ఇరుదేశాధినేతలు వ్యక్తిగతంగా, బృందస్థాయిలో భేటీ కానున్నారు By B Aravind 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Modi-Putin: మోదీ-పుతిన్ ఆలింగనం.. జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు భారత ప్రధాని మోదీ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇరుదేశాధినేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోలు వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. పుతిన్‌తో మోదీ సమావేశం తమను నిరాశపరిచిందని అన్నారు. By B Aravind 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై కాల్పుల విరమణ చేస్తామన్న పుతిన్.. కానీ జీ7 దేశాలు ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన నేపథ్యంలో నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్‌కు కాల్పుల విరమణ చేస్తామని ఆఫర్ ఇచ్చారు. కానీ తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో ఉక్రెయిన్ బలగాలు వెళ్లిపోవాలని, నాటోలో కూడా ఉక్రెయిన్ చేరొద్దని షరతు పెట్టారు. By B Aravind 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హత్యకు కుట్ర.. వ్యక్తి అరెస్ట్! ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీని హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఓ వ్యక్తిని పోలీసులు పోలాండ్ లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి రష్యా ఇంటెలిజెన్స్ సర్వీస్ తరుపున కుట్ర పన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. By Bhavana 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelensky : అలా జరిగితే మూడో ప్రపంచ యుద్ధమే.. జెలెన్స్కీ హెచ్చరిక రష్యాతో ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదముందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించారు. అమెరికాతో పాటు అనేక దేశాలు తమకు మద్దతుదా నిలుస్తున్నాయని.. నాటో కూటమిలో సభ్య దేశంపై రష్యా దాడి చేస్తే.. అది మరో ప్రపంచ యుద్ధానికి నాందిగా భావించాల్సి ఉంటుందని అన్నారు. By B Aravind 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn