ఇంటర్నేషనల్ Twitter Old Logo: వేలంలో ట్విట్టర్ పాత లోగో.. భారీ ధర పలికిన ఐకాన్ పాత ట్విట్టర్ లోగో బ్లూ బర్డ్ వేలంలో భారీ ధర పలికింది. ఆర్ఆర్ ఆక్షన్ అనే సంస్థ నిర్వహించిన వేలం పాటలో ఈ పిట్ట లోగో 35 వేల డాలర్లకు (రూ.30 లక్షలు) అమ్ముడైపోయింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Social Media X: భారత కేంద్ర ప్రభుత్వంపై ఎలాన్ మస్క్ ఎక్స్ దావా.. భారతదేశానికి గట్టి షాక్ ఇచ్చారు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్. సోషల్ మీడియా ఎక్స్ భారత ప్రభుత్వంపై దావా వేసింది. చట్ట విరుద్ధంగా కంటెంట్ ను నియంత్రిస్తోందని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. By Manogna alamuru 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elan Musk: ఎక్స్ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్ దాడే అంటున్న మస్క్! ఎక్స్ పై భారీ సైబర్ దాడి జరిగిందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పోస్టు కూడా చేశారు. మేము ప్రతిరోజు సైబర్ దాడికి గురవుతున్నాం. అయితే ప్రస్తుతం జరిగిన దాని వెనుక భారీ వనరులతో కూడిన పెద్ద గ్రూప్ లేదా ఒక దేశ హస్తం ఉంది అంటూ పేర్కొన్నారు. By Bhavana 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Elon musk : ఎలన్ మస్క్‌కు సుఖేష్ చంద్ర శేఖర్ 2 బిలియన్ డాలర్స్ ఆఫర్ ఎలన్ మస్క్‌కు సుఖేష్ చంద్ర శేఖర్ జైలు నుంచి లేఖ రాశాడు. ఎక్స్ కంపెనీలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతానని ఆఫర్ ఇచ్చాడు. DOGEకి నాయకత్వం వహించినందుకు మస్క్‌ను అభినందించాడు. LSహోల్డింగ్స్ గతంలో టెస్లా స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే లాభాలు వచ్చాయన్నాడు. By K Mohan 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ అరే X ఏంట్రా ఇది.. ట్రంప్ ముందే మస్క్‌తో మజాకానా..? ఎలన్ మస్క్ చిన్న కొడుకు X తండ్రితో మంగళవారం వైట్‌హౌస్‌కు వచ్చాడు. X తండ్రి భుజాలపైకి ఎక్కి కూర్చొని సందడి చేశాడు. మస్క్ మాట్లాడే విధానాన్ని ఇమిటేట్ చేస్తూ.. X విలేకరులను నవ్వించాడు. దీంతో X వీడియోలు ప్రస్తుతం X(సోషల్ మీడియా)లో వైరల్ అవుతున్నాయి. By K Mohan 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ X Money : ఫోన్ పే, గూగుల్ పేలకు ఇక గుడ్‌బై.. త్వరలో XMoney సర్వీస్ ఎలన్ మస్క్ ఎక్స్ నుంచి Xmoney అనే డిజిటల్ వ్యాలెట్ సర్వీస్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు X సీఈఓ లిండా యాకారినో తెలిపారు. వినియోగదారులకు వీసా డైరెక్ట్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ పేమెంట్స్ చేసుకునే ఆప్షన్ తీసుకురానున్నట్లు ప్రకటించారు. By K Mohan 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Musk: ఆ విషయం లేట్ గా చెప్పారు..మస్క్ పై అమెరికా రెగ్యులేటర్ దావా! ట్విటర్ లో ఈ వాటాల కొనుగోలు విషయాన్ని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కు మస్క్ గడువులోగా తెలియజేయలేదట. దీంతో ఆయన పై యూఎస్ ఎస్ఈసీ తాజాగా దావా వేసింది. By Bhavana 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ X Service Down: ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ సేవలకు అంతరాయం.. ! ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సంస్థ ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. చాలామంది యూజర్లు, తమ మొబైల్ ఫోన్లలో, ఇతర వెబ్సైట్లలో ఎక్స్ సేవలను పొందలేకపోతున్నారు. దీనిపై సంస్థకు రిపోర్టులు పెడుతున్నారు. మరోవైపు సేవల అంతరాయంపై ఎక్స్ సంస్థ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. By B Aravind 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: మమ్మల్ని మన్నించండి కామ్రేడ్స్– మంత్రి లోకేశ్ సీఎం చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వారిని మన్నించాలని కోరారు. దీనికి సంబంధించి ఆయన తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. By Manogna alamuru 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn