నేషనల్ Uttarakhand: ఇప్పటివరకు 33 మందిని కాపాడారు..మరో 22 మంది ఇంకా మంచులోనే.. ఉత్తరాఖండ్ లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఆర్మీ ఇప్పటివరకు 33 మందిని కాపాడింది. ఇంకా మరో 22 మంది కార్మికులు మంచులోనే చిక్కుకుపోయి ఉన్నారు. మోకాళ్ల లోతు స్నోలో కార్మికులను కపాడ్డం కష్టతరం అవుతోంది. By Manogna alamuru 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: టీబీఎంను ముక్కలుగా కోస్తున్న రెస్క్యూ బృందం..కార్మికుల కోసం ఇంకా వెతుకులాట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడ ఎలా అయినా కనుక్కోవాలని ప్రభుత్వం పట్టుబట్టుకుని కూర్చొంది. దాని కోసం రకరకాల వ్యూహాలను అమలు చేస్తోంది. 120 మీటర్ల పొడవు.. 1,500 టన్నుల బరువున్న టీబీఎంను ముక్కలుగా కోయాలని నిపుణులు డిసైడ్ అయ్యారు. By Manogna alamuru 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Tunnel: 8మంది ప్రాణాలు డౌటే..ప్రమాదస్థలానికి అరకిలోమీటర్ దూరంలో రెస్క్యూటీమ్.. ఎక్కడో చిన్న ఆశ...వారు ప్రాణాలతో ఉండి ఉంటారనే ప్రయత్నాలు..కానీ చివరకు నిరాశే మిగిలేలా ఉంది. ఐదు రోజులుగా శ్రీశైలం టన్నెల్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది ప్రాణాలపై ఇక ఆశలు లేనట్టేనని అధికారులు చెబుతున్నారు. మట్టి, బురద తప్ప ఇంకేం కనిపించడం లేదు. By Manogna alamuru 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Nizamabad : నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత.. సెక్యూరిటీ అధికారిపై దాడి చేసి.... నిజామాబాద్ జిల్లా పసుపు మార్కెట్ లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యార్డుకు చెందిన సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్‌పై కార్మికులు దాడి చేశారు. తమపై పసుపు దొంగతనం ఆరోపణలు చేస్తున్నారంటూ కార్మికులు మండిపడ్డారు. పసుపు కాంటాలు నిలిపివేసి ఆందోళనకు దిగారు. By Madhukar Vydhyula 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Wage Rates : కనీస వేతనాలు నెలకు 26,910 రూ.లకు పెంచిన కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. వేతనాలను సవరిస్తూ...నెలకు 26, 910 రూ.లను కనీస వేతనంగా నిర్ణయించింది. వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్‌ను సవరించింది. By Manogna alamuru 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttarakhand:ఉత్తరాఖండ్ టన్నెల్ సక్సెస్ వెనుక ఉన్న ఆస్ట్రేలియన్ నిపుణుడు ఉత్తరాఖండ్ టన్నెల్ సిల్ క్యారాలో చిక్కుకుపోయిన 41 మందిని తీసుకురావడానికి 17 రోజుల టైమ్ పట్టింది. దీని కోసం ఎంతో మంది పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డారు. వీరందరి వెనకా ఉన్నది మాత్రం ఓ ఆస్ట్రేలియన్. అతనే అర్నాల్డ్ డిక్స్. By Manogna alamuru 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Discrimination:ఇలా తయారయ్యారేంట్రా బాబూ..కాస్త మనుషుల్లా ఆలోచించండి. రోజురోజుకూ మనుషులు రకరకాలుగా తయరవుతున్నారు. ప్రతీదానికి డిస్క్రిమినేషన్ చూపిస్తూ సమాజంలో బతకడం కష్టం అనే భావన తెప్పించేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఒక అపార్ట్ మెంట్ లిఫ్ట్ మీద పెట్టిన నోటీసు పెద్ద చర్చకు దారితీస్తోంది. By Manogna alamuru 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttarakhand tunnel:10 మీటర్ల దూరంలో కూలీలు..సాయంత్రానికి బయటకు వచ్చేస్తారా? ఉత్తరాఖండ్ లో టన్నెల తవ్వకం పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. కూలీల దగ్గరకు చేరుకోవాలంటే ఇంకా పది మీటర్లు మాత్రమే ఉంది. అన్ని సవ్యంగా జరిగితే సాయంత్రానికి వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉందని ఎన్డీఎంఏ అధికారులు చెబుతున్నారు. By Manogna alamuru 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttarakhnad:నిలువుగా డ్రిల్లింగ్ మొదలు..నెలఖారుకు కార్మికులు బయటకు వచ్చే ఛాన్స్ ఉత్తరాఖండ్ లో సిల్ క్యారా టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకూ శిథిలాల నుంచి సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్ పనులను ఇప్పుడు నిట్టనిలువుగా చేస్తున్నారు. టన్నెల్ పైనున్న కొండ మీద నుంచి కిందకు తవ్వుతున్నారు. By Manogna alamuru 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn