Wage Rates : కనీస వేతనాలు నెలకు 26,910 రూ.లకు పెంచిన కేంద్రం
ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. వేతనాలను సవరిస్తూ...నెలకు 26, 910 రూ.లను కనీస వేతనంగా నిర్ణయించింది. వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్‌ను సవరించింది.
ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. వేతనాలను సవరిస్తూ...నెలకు 26, 910 రూ.లను కనీస వేతనంగా నిర్ణయించింది. వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్‌ను సవరించింది.
ఉత్తరాఖండ్ టన్నెల్ సిల్ క్యారాలో చిక్కుకుపోయిన 41 మందిని తీసుకురావడానికి 17 రోజుల టైమ్ పట్టింది. దీని కోసం ఎంతో మంది పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డారు. వీరందరి వెనకా ఉన్నది మాత్రం ఓ ఆస్ట్రేలియన్. అతనే అర్నాల్డ్ డిక్స్.
రోజురోజుకూ మనుషులు రకరకాలుగా తయరవుతున్నారు. ప్రతీదానికి డిస్క్రిమినేషన్ చూపిస్తూ సమాజంలో బతకడం కష్టం అనే భావన తెప్పించేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఒక అపార్ట్ మెంట్ లిఫ్ట్ మీద పెట్టిన నోటీసు పెద్ద చర్చకు దారితీస్తోంది.
ఉత్తరాఖండ్ లో టన్నెల తవ్వకం పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. కూలీల దగ్గరకు చేరుకోవాలంటే ఇంకా పది మీటర్లు మాత్రమే ఉంది. అన్ని సవ్యంగా జరిగితే సాయంత్రానికి వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉందని ఎన్డీఎంఏ అధికారులు చెబుతున్నారు.
ఉత్తరాఖండ్ లో సిల్ క్యారా టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకూ శిథిలాల నుంచి సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్ పనులను ఇప్పుడు నిట్టనిలువుగా చేస్తున్నారు. టన్నెల్ పైనున్న కొండ మీద నుంచి కిందకు తవ్వుతున్నారు.
ఉత్తరాఖండ్ సిల్క్ యారా టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్నరాత్రే వాళ్లు బయటకు రావాలి ఉన్నా అది సాధ్యపడలేదు. తాజాగా సొరంగం నుంచి వర్కర్స్ లను స్ట్రెచర్ మీద ఎలా బయటకు తీసుకురావాలో మాక్ డ్రిల్ చేశారు.
ఇంకొంచెం దూరమే...అంతా అయిపోతుంది కార్మికులు బయటకు వచ్చేస్తారు అనుకున్నారు. కానీ అనుకోని అవాంతరం వచ్చి ఉత్తరాఖండ్ సిల్ క్యారా టన్నెల్ డ్రిల్లింగ్ పనులు మళ్ళీ ఆగిపోయాయి. 25 టన్నుల బరువైన డ్రిల్లింగ్ మెషీన్‌ను అమర్చిన వేదికకు పగుళ్ళు రావడంతో పనులను ఆపేశారు.