TCS సంచలన నిర్ణయం.. వర్క్ ఫ్రం హోం బంద్
ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు పూర్తిగా తీసివేయాలని నిర్ణయించింది. ఇకపై ఉద్యోగులు కచ్చితంగా ఆఫీసుకు రావాల్సిందేనని తేల్చిచెప్పింది.
ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు పూర్తిగా తీసివేయాలని నిర్ణయించింది. ఇకపై ఉద్యోగులు కచ్చితంగా ఆఫీసుకు రావాల్సిందేనని తేల్చిచెప్పింది.
హెచ్1బీ ఉద్యోగులకు అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. వీసా ఇంటర్వ్యూల జాప్యం కారణంగా భారత్‌లో ఉండిపోయిన హెచ్-1బీ ఉద్యోగులకు మార్చి 2 వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతిస్తున్నట్టు వెల్లడించింది. ఉద్యోగులకు అంతర్గత ప్రకటనలో అమెజాన్ ఈ విషయాన్నివెల్లడించింది.
మన రైల్వేస్టేషన్లు స్మార్ట్ అవుతున్నాయి. ఇక మీదట హడావుడిగా ఊరెళ్లాల్సి వస్తే..చేస్తున్న పనిని మధ్యలో వదిలేసి వెళ్లాల్సిన అవసరం లేదు. మనం ట్రైన్ కోసం వేచి చూసే క్రమంలో రైలు రావడానికి మరింత సమయం ఉంటే అక్కడే మన ఆఫీసు పనిని పూర్తి చేసుకునే అవకాశం ఉంది..
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీవర్షాల కారణంగా నగరంలోని ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాల్సిందిగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కంపెనీలకు సూచించారు. ఈ వర్షాల వల్ల ట్రాఫిక్ రద్దీ, రోడ్లపై నీరు నిలిచిపోవడం, రాకపోకలకు అంతరాయం కలగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో డెలాయిట్, HCL, టెక్ మహీంద్ర, KPMG, EY తదితర కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి. సరిహద్దు ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులు తమ సొంత ప్రదేశాలకు వెళ్లిపోవాలని సూచించాయి.
ప్రముఖ దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమ ఉద్యోగుల పని విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న హైబ్రిడ్ వర్క్ మోడల్‌కు బైబై చెబుతూ, ఉద్యోగులందరూ వారానికి ఐదు రోజులు తప్పనిసరిగా ఆఫీసులకు రావాలని ఆదేశాలు జారీ చేసింది.
ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటూ, నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేసిన ఓ మహిళపై బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆమెకు రూ.1000 జరిమానా విధించారు. ఆ మహిళ వీడియోతో పాటు అదుపులోకి తీసుకున్న ఫొటోను పోస్టు చేశారు. ఈ ఘటన ఆర్టీనగర్ ప్రాంతంలో జరిగింది.
ముంబైకి చెందిన 37 ఏళ్ల మహిళ ఆన్లైన్ మోసంలో రూ.54 లక్షలకు పైగా మోసపోయింది. స్కామర్లు 'వర్క్ ఫ్రమ్ హోమ్' అనే సాకుతో వారికి ఫ్రీలాన్స్ వర్క్ ఇచ్చి, ఆపై వారిని మోసం చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ స్కాం గురించి ఈ ఆర్టికల్ లో పూర్తిగా చదవండి..
సైబర్ నేరగాళ్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. తాజాగా వర్క్ ఫ్రం హోం పేరుతో ఓ ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయికి లింక్ పంపించి టాస్క్‌లు చేయించారు. చివరికి ఆమె నుంచి రూ.91 కాజేశారు. పన్నుల రూపంలో మరో రూ.80 వేలు అదనంగా చెల్లించాలన్నారు. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.