IT Jobs: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ.. వారానికి 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే!
కొన్ని కార్యాలయాలు ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు వచ్చేయమని ఆదేశాలు ఇస్తున్నాయి. ఈ జాబితాలోకి హెచ్ సీఎల్ కంపెనీ కూడా వచ్చి చేరింది. తమ ఉద్యోగులను ఆఫీసుకు రమ్మంటోంది కంపెనీ. వారంలో మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పని చేయాల్సిందేనని హెచ్సీఎల్ టెక్నాలజీస్ తన ఉద్యోగులకు ఇప్పటికే మెయిల్ ద్వారా సందేశాలు పంపింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Wipro-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/it-jpg.webp)