ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: తిరుపతిలో దారుణం-భర్తతో యువతిపై అత్యాచారం రాను రాను మనుషులు మరీ దారుణంగా తయారవుతున్నారు. ఎటువైపు వెళుతున్నామో కూడా తెలియకుండా పోతోంది. దీనికి ఉదాహరణే తిరుపతిలో జరిగిన దారుణం. ఫ్రెండ్‌కు గంజాయి అలవాటు చేసి...ఆ మత్తులో ఉండగా తన భర్త చేత అత్యాచారం చేయించిందో యువతి. By Manogna alamuru 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తండ్రి ఆస్తిలో కూమార్తె కు హక్కు ఉందా? హిందూ వారసత్వ చట్టం (1956)ను సవరించి, కుమార్తెలకు వారి తండ్రి ఆస్తిలో సమాన వాటా చట్టపరమైన హక్కు ఉండేలా చేసింది. ఈ చట్టం తండ్రి ఆస్తిలో కొడుకుల మాదిరిగానే కూతుళ్లకూ సమాన హక్కు ఉంటుంది. 2005లో చేసిన సవరణ, తండ్రి ఆస్తిపై కుమార్తెల హక్కులను మరింత బలోపేతం చేసింది. By Durga Rao 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం వాటర్ హీటర్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నమహిళ అరెస్ట్! కేరళలోని అలువా రైల్వే స్టేషన్లో ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 50 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.ఆమె కు ఆ డ్రగ్స్ ను ఎక్కడి నుంచి వచ్చాయనే దాని పై పోలీసులు విచారణ చేపట్టారు. By Durga Rao 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan:పాకిస్తాన్లో క్రీస్టియన్ మహిళ...తొలిసారిగా బ్రిగేడియర్‌గా ముస్లిం దేశమైన పాకిస్తాన్లో ఓ మైనారిటీ మహిళకు అరుదైన అవకాశం లభించింది. పాక్ ఆర్మీలో మెడికల్ కోర్లో పనిచేస్తున్న డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ బ్రిగేడియర్‌గా పదోన్నతి పొందారు. అక్కడ ఇలా జరగడం ఇదే మొదటిసారి. By Manogna alamuru 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రొమ్ము క్యాన్సర్‌పై సంచలన సర్వే..! 2020లో దాదాపు 23 లక్షలుగా ఉన్న రొమ్ము క్యాన్సర్ కేసులు 2040 నాటికి 30 లక్షలకు పైగా పెరుగుతాయని ఈ అధ్యయనం తెలిపింది. అసలు రొమ్ముక్యాన్సర్ ఎలా వస్తుందో తెలుసుకోండి! By Durga Rao 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bengaluru:270సార్లు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణ..1.36 లక్షల జరిమానా అస్సలు ఈమెకు ట్రాఫిక్, రూల్స్ అనేవి ఒకటి ఉంటాయని తెలియదు కాబోలు. చేతిలో బండి ఉంది నడిపేయడమే అనుకుంది. అందుకే ఒకటి , రెండుసార్లు చూశారు ట్రాఫిక్ పోలీసులు..తరువాత మొత్తం అన్నింటికీ కలిపి 1.36 లక్షల చలానా కట్టాలని నోటీసులు పంపారు. By Manogna alamuru 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: వాహ్ ఎంత ధైర్యం ఈమెకు..ముగ్గురిని కాపాడిన మహిళ తన ముందు ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిి కాపాడడమే లక్ష్యంగా పెట్టుకుంది ఓ మహిళ. దాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టింది. ధైర్యంగా నీటిలోకి మరీ చిన్నారులను రక్షించింది. ఈ ఘటన మహబూబాబాద్ పట్టణ శివారు ప్రాంతం గౌతమబుద్ధ కాలనీలో జరిగింది. By Manogna alamuru 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Video Viral: కేసు తీసుకోలేదని మహిళ పోలీస్‌స్టేషన్‌లో చేసిన పని చూడండి మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఒక పోలీసు అధికారికి మహిళ హారతి ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 26 రోజులుగా విచారణ జరుగుతున్నా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదనే కోపంతో అధికారికి బుద్ధిరావాలని ఇలా చేశానని మహిళ చెబుతోంది. ఆ వీడియో చూడాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: కారులోనే కుకింగ్.. ఏకంగా KFC చేసిన యువతి ఓ యువతి కదిలే కారులో వంట చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో సోఫీ సల్దానా అనే హ్యాండిల్లో షేర్ చేశారు. పోస్ట్‌కి కారులో వేయించిన చికెన్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో చూడాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn