Latest News In Telugu MUMBAI: 156 కోట్లకు 12 ఫ్లాట్లు కొన్న మహిళ! సాధారణంగా, ఒక వ్యక్తి తన జీవితంలో ఒక ఫ్లాట్ కొనుగోలు చేస్తే, అది గొప్ప విజయంగా భావిస్తారు. ఎవరైనా ముంబై వంటి మహానగరంలోని 12 ఫ్లాట్లను కొనుగోలు చేస్తే, అతని వద్ద ఎంత డబ్బు ఉంటుందో ఊహించుకోండి. అవును! ఇది కథ కాదు అక్షరాల నిజం. By Durga Rao 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ weight loss: 10 నెలల్లో 44 కిలోల బరువు తగ్గిన మహిళ! ఊబకాయంతో బాధపడేవారు బరువు తగ్గడానికి ఏం చేస్తారు? ఎవరైనా శస్త్రచికిత్స చేయించుకుంటే,వారికి ఇష్టమైన ఆహారం పానీయాలను వదులుకుంటారు.కాని ఓ మహిళ అవేమీ చేయకుండా 10 నెలల్లో 44 కేజీలు తగ్గింది. By Durga Rao 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Indian Student: లండన్‌లో భారతీయ విద్యార్థిని దుర్మరణం..ఆమె నీతి ఆయోగ్ లో కూడా! బ్రిటన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని చెస్తా కొచ్చార్ (33) దుర్మరణం చెందింది. ఆమె భారత్ లో ఉన్న సమయంలో నీతి ఆయోగ్ లో పని చేసేవారు. గతేడాది లండన్ స్కూల్ ఆఫ్ ఎకానామిక్స్ లో పీహెచ్ డీ చేసేందుకు ఆమె యూకే కి వెళ్లారు. By Bhavana 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Periods: పీరియడ్స్‌కు ముందు కాళ్లు, నడుము నొప్పి ఎందుకు వస్తుంది? పీరియడ్స్ సమయంలో కాళ్ల నొప్పులను తగ్గించుకోవాలంటే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల హార్మోన్ల మార్పులు బ్యాలెన్స్ అవుతాయి. పీరియడ్స్ సమయంలో పుష్కలంగా నీరు తాగితే శరీరంలో వాపును తగ్గించి ఉపశమనం కలుగుతుంది. By Vijaya Nimma 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad:మరీ ఇంత క్రూరమా? కోట్లకు కోట్లు కట్నం తీని కూడా హింస పెట్టి చంపేశారు! నాలుగు కోట్లు కట్నం తీసుకున్నారు. బంగారం, ఇల్లు అన్నీ ఇచ్చారు..కానీ వాళ్ళకి ఇంకా ఆశ చావలేదు. మూడేళ్ళుగా అమ్మాయిని అదనపు కట్నం కోసం వేధించడంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. By Manogna alamuru 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Menopause: మెనోపాజ్ వల్ల బరువు పెరుగుతారా..అసలు నిజం ఏంటి? స్త్రీకి ఆఖరి పీరియడ్స్ తర్వాత 12 నెలల వరకు పీరియడ్స్ రాకపోతే మెనోపాజ్ వచ్చినట్లు పరిగణిస్తారు. బరువు పెరగడం అనేది మెనోపాజ్‌కి సంబంధించినది కాదని వైద్యులు అంటున్నారు. మహిళల్లో వయస్సు పెరిగే కొద్దీ జీవక్రియ మందగిస్తుంది. దీనికి మెనోపాజ్‌తో సంబంధం లేదని చెబుతున్నారు. By Vijaya Nimma 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad:ఆర్టీసీ బస్సులో మహిళ ఆగమాగం..కండక్టర్ ను కాలితో తన్నిన వైనం హయత్ నగర్ బస్ డిపో 1 కు చెందిన కండక్టర్ పై ఒక మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ దుర్భాష లాడుతూ దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సయ్యద్ కి భేటి హు మై...మర్డర్ చేస్తానంటూ కండక్టర్ పై దాడి చేసిందో మహిళ. By Manogna alamuru 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana:వీడిన వికారాబాద్ మర్డర్ మిస్టరీ..వెలుగులోకి సంచలన విషయాలు వికారాబాద్ మహిళ మర్డర్ కేసులో చిక్కుముడి వీడింది. మృతురాలు చేవేళ్లకు చెందిన అనసూయగా గుర్తించారు. నాలుగు రోజుల క్రితం హంతకుడు ఆమెను చీర కొంగును మెడకు కట్టి, ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు నిందితుడు రామస్వామి. ఇతను సీరియల్ కిల్లర్ అని తెలుస్తోంది. By Manogna alamuru 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free bus for woman:మహిళ చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చిన కండక్టర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసింది. దీనివల్ల జనాలు బాగానే ఉన్నారు కానీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు మాత్రం నానా కష్టాలు పడుతున్నారు. తాజాగా ఓ మహిళ చేసిన పనికి ఒక బస్సులోని కండక్టర్ నెత్తీనోరు కొట్టుకుని ఏడ్చాడు. By Manogna alamuru 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn