క్రైం పోస్టుమార్టంలో యువతి ‘కళ్లు’ మాయం.. కంగుతిన్న అధికారులు ఆత్మహత్య చేసుకున్న యువతి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించి కళ్లు దొంగిలించిన దిగ్భ్రాంతికరమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిపై ఆరోపణలు చేసిన బాధిత ఫ్యామిలీ జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించగా రీపోస్టుమార్టం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. By srinivas 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మిరాకిల్.. కవల పిల్లలకు జన్మనిచ్చిన 70 ఏళ్ల వృద్ధురాలు.. ఉగాండాలోని సఫీనా నముక్వాయ అనే 70 ఏళ్ల వృద్ధురాలు ఇద్దరు కవలపిల్లలకు జన్మనిచ్చింది. విట్రో ఫలదీకరణ (ఐవీఎఫ్) చికిత్స ద్వారా ఆమెకు ఓ బాబు, పాప పుట్టారు. ప్రస్తుతం సఫీనా ఆరోగ్యంగా ఉన్నారని.. చక్కగా మాట్లాడుతున్నారని వైద్యులు తెలిపారు. By B Aravind 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం పట్టపగలే మహిళా టీచర్ కిడ్నాప్.. స్కూల్ ముందే దారుణం పట్టపగలే మహిళా టీచర్ కిడ్నాప్ కు గురైన సంఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో కలకలం రేపింది. 23 ఏళ్ల అర్పితను తను పని చేస్తున్న స్కూల్ ముందే ముగ్గురు వ్యక్తులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించికుని వెళ్లిపోయారు. సీసీటీవీలో రికార్డైన వీడియో వైరల్ అవుతోంది. By srinivas 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం భర్తపై కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళపై కన్నేసిన ఎస్ఐ.. చివరికి ఏం జరిగిందంటే భర్తపై కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళపై ఎస్ఐ దారుణానికి పాల్పడ్డాడు. కేసు విచారిస్తున్నక్రమంలో యువతిని బెదిరించి ఎస్ఐ సహదేవన్ పలుసార్లు లైంగిక దాడిచేశాడు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఎస్ఐని జైలుకు తరలించారు. By srinivas 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఒంటరి మహిళపై ఐదుగురు లైంగిక దాడి.. కట్టేసి సిగరేట్లతో కాలుస్తూ దారుణం ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్‌లో ఒంటరి మహిళపై ఐదుగురు వ్యక్తులు లైంగిక దాడి చేసిన ఘటన కలకలంరేపింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంట్లోకి చొరబడి ఆమె కాళ్లు, చేతులు కట్టేసి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం సిగరేట్లతో కాలుస్తూ మృగాళ్ల ప్రవర్తించారు. By srinivas 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized లైంగిక దాడికి యువకుడి యత్నం.. నమ్మించి అది కోసేసిన మహిళ ఓ మహిళా యువకుడి మర్మాంగం కోసేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో కలకలం రేపింది. ఒంటరిగా ఉన్నప్పుడు వేధిస్తున్నాడని విసుగుచెందిన ఆమె కూరగాయల కత్తితో కోసేసిన ఆ భాగాన్ని తీసుకుని నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. By srinivas 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఆమెకు 30.. అతనికి 26.. కట్ చేస్తే అడవిలో మరో వ్యక్తి మృతదేహం.. సినిమాను మించిన ట్విస్ట్‌లు.. ఉత్తర ప్రదేశ్ లో దారుణం వెలుగు చూసింది. తనకంటే చిన్నవాడైన యువకుడితో అక్రమం సంబంధం పెట్టుకున్న మహిళ.. తన భర్తను ప్రియుడిలో కలిసి చంపించింది. ఈ దారుణం యూపీలో సోన్ భద్ర జిల్లాలో వెలుగు చూసింది. భర్తను చంపేసి.. మృతదేహాన్ని అడవిలో పడేసింది. By Shiva.K 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ isreal, palestina conflict:హమాస్ అరాచకం..మహిళను చంపి, ట్రక్కు మీద నగ్నంగా ఊరేగించి.. ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం సామాస్య ప్రజల చావుకొచ్చింది. ఇజ్రాయెల్ లో మ్యూజిక్ ఫెస్టివల్‌కు హాజరైన విదేశీయులను సైతం పాలస్తీనా మిలిటెంట్లు వదిలిపెట్టలేదు. మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్న ప్రాంత మీద రాకెట్లతో దాడులు చేయడమే కాకుండా...ఎగ్జిట్ ద్వారా దగ్గర పొంచి ఉండి మరీ అందరినీ హతమార్చారు. ఇందులోనే ఓ మహిళను చంపి ఆమె శవాన్ని పికప్ ట్రక్కుకి కట్టి నగ్నంగా ఊరేగించారు. By Manogna alamuru 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం.. పిడుగు పడి మహిళ మృతి జోగులాంబ గద్వాల జిల్లా అమరవాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కూలీ పని కోసం వెళ్లిన మహిళపై పిడుగు పడటం ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. By Karthik 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn