నేషనల్ Chhattisgarh : మహిళా ఎమ్మెల్యేపై కత్తితో దాడి..!! ఛత్తీస్గఢ్ లో దారుణం జరిగింది. కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేపై కత్తితో దాడ చేశారు గుర్తుతెలియని దుండగులు. ఖుజ్జిస్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే చన్నీ చందు సాహు ఆదివారం సాయంత్రం డోంగర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోధారా గ్రామంలో ఓ బహిరంగకార్యక్రమానికి హాజరయ్యింది. ఆ కార్యక్రమంలోనే ఈ ఘటన జరిగింది. By Bhoomi 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
మహబూబ్ నగర్ ట్రైన్లో ప్రసవించిన మహిళ గర్భిణి ట్రైన్లో డెలివరీ అయింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మహమూదా బేగం తన కూతురు అర్సియా అభస్సుం బేగంతో బంధువుల ఇంటికి బయలు దేరగా.. మార్గ మధ్యలో అర్సియా అభస్సుం బేగంకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో తోటి ప్రయాణికులు ప్రసవం చేశారు. By Karthik 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వివస్త్రను చేసి పంచాయతీలో నిలబెట్టి..మరో దారుణ ఘటన! బెంగాల్ లో దారుణ ఘటన జరిగింది. ఓ గిరిజన మహిళను పంచాయతీలో అందరూ చూస్తుండగా వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు. By Bhavana 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn